Advertisements

TS TET EVS PT 11

TS TET EVS PT 11
Advertisements

TS TET EVS PT 11

ప్రతిరోజూ EVS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


1. TS TET EVS Grand test 1

2. TS TET EVS Grand test 2

3. TS TET EVS Grand test 3

4. TS TET EVS Grand test 4

5. TS TET EVS Grand test 5

1. TS TET EVS PT 1

2. TS TET EVS PT 2

3. TS TET EVS PT 3

4. TS TET EVS PT 4

5. TS TET EVS PT 5

6. TS TET EVS PT 6

7. TS TET EVS PT 7

8. TS TET EVS PT 8

9. TS TET EVS PT 9

10. TS TET EVS PT 10

TS TET EVS PT 11
  1. ఈ క్రింది వానిలో అత్యంత పురాతన వ్యవసాయ క్షేత్రం ఇచ్చట కనుగొన్నారు
  • ఎ) బెలూచిస్థాన్
  • బి) కాశ్మీర్
  • సి) బీహార్
  • డి) కేరళ

 

  1. బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం
  • ఎ) పోడు వ్యవసాయం
  • బి) పశుపోషణ
  • సి) ఆహారధాన్యాల నిల్వ
  • డి) వేట
  1. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన
  • ఎ) నిప్పును కనుగొనుట
  • బి) చక్రాన్ని కనుగొనుట
  • సి) వ్యవసాయం ప్రారంభించుట
  • డి) ఆయుధాల తయారీ
  1. చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం
  • ఎ) సేరుపల్లి
  • బి) అమ్రాబాద్
  • సి) కొండాపూర్
  • డి) కోటిలింగాల
TS TET EVS 11
  1. ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం
  • ఎ) నాగార్జున కొండ
  • బి) బీహార్
  • సి) బెలూచిస్థాన్
  • డి) కాశ్మీర్
  1. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు
  • ఎ) పశుపోషణ
  • బి) వ్యవసాయం
  • సి) ఆహార ధాన్యాల నిల్వ
  • డి) వేట
  1. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి
  • ఎ) నల్గొండ
  • బి) కరీంనగర్
  • సి) నాగర్ కర్నూలు
  • డి) ఆదిలాబాద్
  1. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి
  2. జంతువుల కొవ్వులు
  3. రాళ్ళపొది
  4. చెట్ల నుండి తీసిన రసం
  • ఎ) 1, 2, 3 .
  • బి) 1, 2
  • సి) 1, 3
  • డి) 2, 3
  1. మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు
  • ఎ) 8000 సం|| క్రితం
  • బి) 9000 సం|| క్రితం
  • సి) 10,000 సం|| క్రితం
  • డి) 12,000 సం|| క్రితం