Advertisements

TS TET EVS PT 9

TS TET EVS PT 9
Advertisements

TS TET EVS PT 9

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ EVS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


 

TS TET EVS PT 1

2. TS TET EVS PT 2

3. TS TET EVS PT 3

4. TS TET EVS PT 4

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

TS TET EVS PT 9

  1. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు.
  • ఎ) మైదానం
  • బి) పీఠభూమి
  • సి) పర్వతపాదం
  • డి) సముద్రమట్టం
  1. సగటు సముద్ర మట్టం ఎత్తు (MSL)
  • ఎ)1మీ.
  • బి) 0 మీ.
  • సి) 0.1 మీ.
  • డి) 0.0015 మీ.
  1. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది.
  • ఎ) పర్వతాలు
  • బి) బంజరు భూములు
  • సి) ఖనిజాలు
  • డి) చిత్తడి భూములు
  1. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు
  • ఎ) తుంగభద్ర నది
  • బి) గోదావరి నది
  • సి) కృష్ణా నది
  • డి) మంజీరా నది

 

  1. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది
  • ఎ) మెర్కేటర్
  • బి) జేమ్స్ రన్నెల్
  • సి) విలియం లాంబన్
  • డి) టాలమి
TS TET EVS 9
  1. మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసినది ?
  • ఎ) తూర్పు
  • బి) పడమర
  • సి) ఉత్తరం
  • డి) దక్షిణం
  1. వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు
  • ఎ) రాజకీయ పటాలు
  • బి) భౌతిక పటాలు
  • సి) అవుట్ లైన్ పటాలు
  • డి) పైవేవీకాదు
  1. కాంటూరు రేఖలు వలన ఉపయోగం వీరికి గలదు.
  • ఎ) రోడ్లు, ఆనకట్టలు నిర్మించే వారికి
  • బి) పంటలు సాగుచేయు రైతులకు
  • సి) వ్యాపారులకు
  • డి) గ్రామీణ ప్రజలకు
  1. తూర్పు, దక్షిణానికి మధ్యగల మూల *
  • ఎ) ఈశాన్యం
  • బి) ఆగ్నేయం
  • సి) వాయువ్యం
  • డి) నైఋతీ
  1. ఈ క్రింది వానిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించుము.
  • ఎ) యాదాద్రి భువనగిరి
  • బి) రంగారెడ్డి
  • సి) నాగర్ కర్నూల్
  • డి) వనపర్తి