Advertisements

TS TET EVS 9

Advertisements
21

All The Best


TET EVS PT 9

1 / 10

81. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు.

2 / 10

82. సగటు సముద్ర మట్టం ఎత్తు (MSL)

3 / 10

83. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది.

4 / 10

84. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు

5 / 10

85. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది.

6 / 10

86. మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసినది ?

7 / 10

87. వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు

8 / 10

88. కాంటూరు రేఖలు వలన ఉపయోగం వీరికి గలదు.

9 / 10

89. తూర్పు, దక్షిణానికి మధ్యగల మూల 

10 / 10

90. ఈ క్రింది వానిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించుము.

Your score is

The average score is 53%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

TS TET EVS 9
  1. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు.
  • ఎ) మైదానం
  • బి) పీఠభూమి
  • సి) పర్వతపాదం
  • డి) సముద్రమట్టం
  1. సగటు సముద్ర మట్టం ఎత్తు (MSL)
  • ఎ)1మీ.
  • బి) 0 మీ.
  • సి) 0.1 మీ.
  • డి) 0.0015 మీ.
  1. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది.
  • ఎ) పర్వతాలు
  • బి) బంజరు భూములు
  • సి) ఖనిజాలు
  • డి) చిత్తడి భూములు
  1. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట్ మండలం యొక్క దక్షిణ సరిహద్దు
  • ఎ) తుంగభద్ర నది
  • బి) గోదావరి నది
  • సి) కృష్ణా నది
  • డి) మంజీరా నది

 

  1. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది
  • ఎ) మెర్కేటర్
  • బి) జేమ్స్ రన్నెల్
  • సి) విలియం లాంబన్
  • డి) టాలమి
TS TET EVS 9
  1. మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసినది ?
  • ఎ) తూర్పు
  • బి) పడమర
  • సి) ఉత్తరం
  • డి) దక్షిణం
  1. వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు
  • ఎ) రాజకీయ పటాలు
  • బి) భౌతిక పటాలు
  • సి) అవుట్ లైన్ పటాలు
  • డి) పైవేవీకాదు
  1. కాంటూరు రేఖలు వలన ఉపయోగం వీరికి గలదు.
  • ఎ) రోడ్లు, ఆనకట్టలు నిర్మించే వారికి
  • బి) పంటలు సాగుచేయు రైతులకు
  • సి) వ్యాపారులకు
  • డి) గ్రామీణ ప్రజలకు
  1. తూర్పు, దక్షిణానికి మధ్యగల మూల *
  • ఎ) ఈశాన్యం
  • బి) ఆగ్నేయం
  • సి) వాయువ్యం
  • డి) నైఋతీ
  1. ఈ క్రింది వానిలో నల్గొండ జిల్లాకు సరిహద్దుగా లేని జిల్లాను గుర్తించుము.
  • ఎ) యాదాద్రి భువనగిరి
  • బి) రంగారెడ్డి
  • సి) నాగర్ కర్నూల్
  • డి) వనపర్తి