Advertisements
29
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET EVS 8
- కాంటూరు రేఖలు దూరం దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు
- ఎ) లేదు
- బి) ఎక్కువ
- సి) తక్కువ
- డి) చెప్పలేము
- 17వ శతాబ్దంలో జాపూర్‌లో ఒక అట్లాను తయారు చేసినది ఎవరు ?
- ఎ) అమీర్‌ఖుస్రూ
- బి ) మహరాజా, జైసింగ్
- సి) సాదిక్ ఇస్ఫాహన్
- డి) హుమాయిన్
- స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు
- ఎ) స్కేలు నిష్పత్తి
- బి) పటం స్కేలు
- సి) ప్రమాణ స్కేలు
- డి) నిర్ణయించబడిన స్కేలు
- ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాలలో
- ఎ) ఒకే రకంగా ఉండదు.
- బి) ఒకే రకంగా ఉంటుంది
- సి) తరచూ మారుతూ ఉంటుంది.
- డి) చెప్పలేము
TS TET EVS 8
- చిత్తుపటం యొక్క ప్రధాన లోపం
- ఎ) ఆకారం స్పష్టంగా ఉండదు.
- బి) వాస్తవ దూరం తెలియదు
- సి) ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు
- డి) ప్రదేశాలను గుర్తించలేము
- కోహిమా నుండి జైపూర్ వెళ్ళుటకు ప్రయాణించవలసిన దిక్కు
- ఎ) తూర్పు
- బి) పడమర
- సి) ఉత్తర
- డి) దక్షిణం
- తెలంగాణకి ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం
- ఎ) ఒడిశా
- బి) ఛత్తీస్ ఘడ్
- సి) మధ్యప్రదేశ్
- డి) ఆంధ్రప్రదేశ్
- భూమి యొక్క వాలు ఎత్తుగా, ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం
- ఎ) ఎక్కువ
- బి) తక్కువ
- సి) సమాంతరం
- డి) చెప్పలేము
- MSL అనగా
- ఎ) సగటు నదీ మట్టం
- బి) సగటు సముద్రమట్టం
- సి) సగటు దేశం యొక్క ఎత్తు
- డి) సగటు సముద్ర లోతు
80.ఈ క్రింది వానిలో కాంటూరు రేఖల లక్షణం కానిది
- ఎ) వంకర టింకర ఉండవచ్చు.
- బి) దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు.
- సి) రెండు రేఖలు ఖండించుకొంటాయి.
- డి) భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది.