TS TET EVS PT 10
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ EVS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET EVS PT 10
- భూమి, ఆకాశం, నీళ్ళను చూపు చారిత్రక పూర్వ యుగానికి చెందిన పెయింటింగ్ లభించిన ప్రదేశం.
- ఎ) జవోరా, మధ్యప్రదేశ్
- బి) జాన్పూర్, ఉత్తరప్రదేశ్
- సి) నాగార్జునసాగర్, తెలంగాణ
- డి) గుడియం గుహలు, తమిళనాడు
- ఈ క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా లేని రాష్ట్రం
- ఎ) కర్ణాటక
- బి) మహారాష్ట్ర
- సి) ఛత్తీస్ ఘడ్
- డి) తమిళనాడు
- క్రింది వానిలో తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దును గుర్తించుము
- ఎ) కర్ణాటక
- బి) తమిళనాడు
- సి) ఛత్తీస్ థ్
- డి) ఒడిశా
- ఉత్తరం, తూర్పుల మధ్యగల దిశ
- ఎ) వాయువ్యం
- బి) ఈశాన్యం
- సి) నైఋతీ
- డి) ఆగ్నేయం
- దక్షిణం, పడమరల మధ్యగల దిశ
- ఎ) వాయువ్యం
- బి) ఈశాన్యం
- సి) నైఋతి
- డి) ఆగ్నేయం
- ఆగ్నేయంకి ఎదురుగా ఉండే దిశ
- ఎ) వాయువ్యం
- బి) ఈశాన్యం
- సి) నైఋతి
- డి) ఆగ్నేయం
- నల్గొండ జిల్లాలో గల మండలాల సంఖ్యలో
- ఎ) 36
- బి) 31
- సి) 22
- డి) 26
- తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తూర్పున గల జిల్లా
- ఎ) సూర్యాపేట
- బి) భద్రాద్రి కొత్తగూడెం
- సి) మహబూబాబాద్
- డి) నల్గొండ
TS TET EVS 10
- కొకనా బీచ్ ఈ దేశంలో గలదు
- ఎ) అర్జెంటీనా
- బి) బ్రెజిల్
- సి) మెక్సికో
- డి ) నైజీరియా
- కాంటూరు రేఖలు తెలియజేయు అంశం
- ఎ) సమాన వర్షపాతం
- బి) సమాన ఉష్ణోగ్రతలు
- సి) సమాన ఎత్తు
- డి) సమాన భూకంపాలు