Advertisements
491
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS 3
- విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినవారు
- రిచర్డ్ సన్
- ష్కాబ్, ఫినిక్స్
- క్రేనేజర్
- పాయింకేర్
- నూతన భావనలు రూపొందించి, సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది.
- నిశితంగా విమర్శించడం
- సౌందర్యాన్ని ఆరాధించడం
- నిరంతరం అభినందించడం
- నిశితంగా పరిశీలించడం
- ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ధతలకు సంబంధించిన జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం సూచిస్తుంది ?
1.విజ్ఞానశాస్త్రం – భౌగోళిక శాస్త్రం
2.విజ్ఞానశాస్త్రం – చరిత్ర
3.విజ్ఞానశాస్త్రం – కళలు
4.విజ్ఞానశాస్త్రం – అర్థశాస్త్రం
- షో ఆల్టర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది
- శాస్త్రీయ జ్ఞానం సాపేక్షిక సత్యం
- శాస్త్ర జ్ఞానం పునరావృతమైనది.
- శాస్త్ర జ్ఞానం అసంపూర్ణమైనది.
- శాస్త్ర జ్ఞానం మాపనీయమైనది
TS TET TRI-METHODS 3
- జతచేయండి.
1) శాస్త్రం అనగా చేయడం ఎ) AW బిన్
2) శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం బి) NCF-2005
3) శాస్త్రం అనగా సత్యాన్వేషణ సి) NPE-86
4) శాస్త్రం అనగా ఒక పరిశోధనా విధానం డి) కొఠారి
1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2. 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
- విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి ?
- అర్హీనియస్
- 2) ఐన్‌స్టీన్
- కార్ల్ పియర్సన్
- రిచర్డ్ ఫైన్ మన్
- క్రింది వాటిలో విజ్ఞానశాస్త్ర ఉత్పత్తి రూపాలు కానివి
- సూత్రాలు
- సిద్ధాంతాలు
- పద్ధతులు
- నియమాలు
- ప్రకృతిలో ప్రతినిత్యం జరిగే మూర్తానుభవ నిజాలే
- నియమాలు
- యదార్థాలు
- భావనలు
- సాధారణీకరణాలు