Advertisements
TS TET EVS PT 11
ప్రతిరోజూ EVS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
TS TET EVS PT 11
- ఈ క్రింది వానిలో అత్యంత పురాతన వ్యవసాయ క్షేత్రం ఇచ్చట కనుగొన్నారు
- ఎ) బెలూచిస్థాన్
- బి) కాశ్మీర్
- సి) బీహార్
- డి) కేరళ
- బూడిద కుప్పలు ఆది మానవుని యొక్క ఈ కార్యకలాపాలకు చిహ్నం
- ఎ) పోడు వ్యవసాయం
- బి) పశుపోషణ
- సి) ఆహారధాన్యాల నిల్వ
- డి) వేట
- మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన
- ఎ) నిప్పును కనుగొనుట
- బి) చక్రాన్ని కనుగొనుట
- సి) వ్యవసాయం ప్రారంభించుట
- డి) ఆయుధాల తయారీ
- చెక్కకు బిగించిన రాతిగొడ్డలి లభించిన ప్రదేశం
- ఎ) సేరుపల్లి
- బి) అమ్రాబాద్
- సి) కొండాపూర్
- డి) కోటిలింగాల
TS TET EVS 11
- ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం
- ఎ) నాగార్జున కొండ
- బి) బీహార్
- సి) బెలూచిస్థాన్
- డి) కాశ్మీర్
- శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు
- ఎ) పశుపోషణ
- బి) వ్యవసాయం
- సి) ఆహార ధాన్యాల నిల్వ
- డి) వేట
- తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయల్పడ్డాయి
- ఎ) నల్గొండ
- బి) కరీంనగర్
- సి) నాగర్ కర్నూలు
- డి) ఆదిలాబాద్
- ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి
- జంతువుల కొవ్వులు
- రాళ్ళపొది
- చెట్ల నుండి తీసిన రసం
- ఎ) 1, 2, 3 .
- బి) 1, 2
- సి) 1, 3
- డి) 2, 3
- మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు
- ఎ) 8000 సం|| క్రితం
- బి) 9000 సం|| క్రితం
- సి) 10,000 సం|| క్రితం
- డి) 12,000 సం|| క్రితం