TS TET TELUGU PT 11
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
1. TS TET TELUGU PT 1
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TELUGU PT 11
- పర్జన్యాలు అనగానేమి?
- వానలు
- ఆకాశం
- మేఘాలు
- దొంగలు
102 . తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని కలవు ?
- 26
- 60
- 45
- 64
- ‘మనసుంటే మార్గముంటది’ పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక ఎవరు ?
- జ్యోత్స్న
- లక్ష్మి
- సరస్వతి
- సిమ్రన్
- యాదగిరిగుట్ట పాఠ్యభాగం ఏ ప్రక్రియ కు చెందును?
- గేయం
- వ్యాసం
- కథ
- సంభాషణ
- బోనాల పండుగలో అమ్మవారికి, వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతును ఏమంటారు ?
- కారడి
- నారడి
- ఊరడి
- పసంగి
- భోజనం, కుండ అనే అర్థమిచ్చే పదం ఏది ?
- వ్యాహం
- బోనం
- జోగి
- భిక్ష
TS TET TELUGU 11
- బోనం కుండలో నీళ్ళుపోసి, పెరుగు, బెల్లం మొదలైనవి వెయ్యడాన్ని ఏమంటారు ?
- సంగడి
- మత్తడి
- సాక
- వమనాలు
- చిట్యాల ఐలమ్మ /చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది ?
- రాయపర్తి
- కోరుట్ల
- సంగారెడ్డి
- కృష్ణాపురం
- ఐలమ్మ ఏ గ్రామపు కోడలైంది ?
- కోరుట్ల
- చిట్యాల
- జగిత్యాల
- సంగారెడ్డి
- ప్యారా హైదరాబాద్ పాఠం యొక్క ఇతివృత్తం ఏది?
- సంస్కృతి
- నైతిక విలువలు
- హాస్యం
- గేయం