Advertisements

TS TET TELUGU GRAND 1

Advertisements
1233
Created on

TET TELUGU GRAND PT 1

TET TELUGU GRAND PT 1

1 / 50

1. 'వానదేవుడా' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?

2 / 50

2. వర్ణమాలలో 'అ' నుండి 'ఔ' వరకు గల వర్ణాలను ఏమంటారు ?

3 / 50

3. 'బాలభీముడు' పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి ?

4 / 50

4. భీముని తల్లి ఎవరు ?

5 / 50

5. ధృతరాష్ట్రుని సంతానంలో కౌరవుల్లో పెద్దవాడు ?

6 / 50

6. కౌరవుల్ని ఆటల్లో ఎప్పుడూ ఓడించేవాడు

7 / 50

7. భీముడికి విషాహారం తినిపించినవాడు

8 / 50

8. భీమునిలోని విషాన్ని పీల్చివేసినవి ఏవి ?

9 / 50

9. గధాయుద్ధం భీమునితో చేసినవాడు ?

10 / 50

10. అమ్మ' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?

11 / 50

11. 'అమ్మ' పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి ?

12 / 50

12. 'బాలగేయాలు' రాసినవారు ?

13 / 50

13. కపిలవస్తు నగరానికి రాజు ఎవరు ?

14 / 50

14. శుదోధనుడి కుమారుడు ఎవరు ?

15 / 50

15. 'హంస'ను వేటాడినవాడు

16 / 50

16. చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకునే పండుగ ఏది ?

17 / 50

17. "శ్రీరామనవమి" ఉగాది తరువాత ఎన్ని రోజులకు వస్తుంది ?

18 / 50

18. పంచాంగ శ్రవణం ఏ పండుగప్పుడు చేస్తారు ?

19 / 50

19. ఆశ్వయుజమాస శుద్ధ దశమినాడు జరుపుకునే పండుగ ఏది ?

20 / 50

20. రాముడు రావణాసురున్ని సంహరించిన రోజు ఏది ?

21 / 50

21. దసరా పండుగనాడు ఏ పక్షిని చూస్తారు ?

22 / 50

22. ఆయుధపూజ ఏ పండుగనాడు చేస్తారు ?

23 / 50

23. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజు జరుపుకునేది?

24 / 50

24. లంబాడీలు జరుపుకునే పండుగ ఏది ?

25 / 50

25. ఈ క్రింది వానిలో పెళ్ళికాని కన్నెపిల్లలు జరుపుకునే పండుగ ఏది ?

26 / 50

26. 'భాద్రపద బహుళ అమావాస్య'కు ముందు ప్రారంభమయ్యేది?

27 / 50

27. 'కాకుల లెక్క' పాఠ్యభాగ ఇతివృత్తం ఏది ?

28 / 50

28. బీర్బల్ ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులున్నాయన్నాడు ? 1) 6,803 2) 8,000 3) 6,000 4) 5,000

29 / 50

29. లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలో ఏ మండలంలో వుంది ?

30 / 50

30. లక్నవరం చెరువును తవ్వించినవారు ?

31 / 50

31. లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలున్నాయి ?

32 / 50

32. 'తెలంగాణ కాశ్మీరం' అని ఏ జిల్లాను పిలుస్తారు ?

33 / 50

33. 'కుంతల' జలపాతం ఏ జిల్లాలో వుంది ?

34 / 50

34. 'కుంతల' జలపాతం ఏ నదిపై వుంది ?

35 / 50

35. ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట ఏది ?

36 / 50

36. 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్తాపన చేసినవారు ?

37 / 50

37. ఇక్ష్వాకులు నాగార్జునసాగర్ ప్రాంతాన్ని ఏమని పిలిచారు ?

38 / 50

38. భారతదేశంలో రెండో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది ?

39 / 50

39. ఈ క్రింది వారిలో 'ఈగ' పేరు చెప్పినది ఎవరు ?

40 / 50

40. కంచు మ్రోగునట్లు ఏది మోగదు ?

41 / 50

41. ఏది విరిగితే అతకలేము ?

42 / 50

42. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది ?

43 / 50

43. తెలంగాణలో జమ్మి ఆకులని ఏమని పిలుస్తారు ?

44 / 50

44. 'అదిగదుగో తోటతల్లి మనపాలిట పాలవెల్లి' అనే తోటతల్లి గేయాన్ని రాసినవారు

45 / 50

45. సహనపు కోటగా ఏ పక్షిని పిలువవచ్చును ?

46 / 50

46. గాంధీ తల్లి ఎవరు ?

47 / 50

47. గుడ్డివాళ్ళయిన తల్లిదండ్రులకు సేవచేసినవాడు

48 / 50

48. 'శ్రవణకుమారుని నాటకం' అనే గ్రంథాన్ని గాంధీజీకి ఇచ్చినవాడు?

49 / 50

49. ఈ క్రింది వానిలో గాంధీజీ ఏ నాటకం చూశాడు ?

50 / 50

50. గాంధీ ఆత్మకథ ఏది ?

Your score is

The average score is 77%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

TS TET TELUGU GRAND 1

TS TET TELUGU GRAND 1