Advertisements

TET PSYCHOLOGY 21

Advertisements
40
Created on

TET PSYCHOLOGY PT 21

1 / 10

71. అభివృద్ధి అనగా

2 / 10

72. పియాజే ప్రకారం అంతర్భుద్ధి దశ వయస్సు

3 / 10

73. రీటాకు ఎన్ని పద్ధతులలో చెప్పినప్పటికీ దూరం, స్థానం సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది

4 / 10

74. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణగల అమ్మాయి అనిపించుకొనుటకు రమ ప్రతిరోజు సమయానికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది.

5 / 10

75. సమరూప కవలలు

6 / 10

76. భయం అనే ఉద్వేగానికి కారణమయిన సహజాతము

7 / 10

77. నోమ్ చోమ్ స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండు విభాగము

8 / 10

78. ఈ క్రింది వానిలో సత్యప్రవచనము

9 / 10

79. హక్కులు -విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్ధులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు.

10 / 10

80. అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటమవుతుంది.

Your score is

The average score is 51%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

 

 

 

TET PSYCHOLOGY 21

  1. అభివృద్ధి అనగా
  • దేహము పెరుగుట
  • సంభావనీయత విచ్చుకొనుట
  • అవయవస్థితిలో మార్పు
  • రూపంలో మార్పు
  1. 72. పియాజే ప్రకారం అంతర్భుద్ధి దశ వయస్సు
  • 4 – 7 సం||లు
  • 5-8 సం||లు
  • 4 – 9 సం||లు
  • 2 – 4 సం||లు
  1. రీటాకు ఎన్ని పద్ధతులలో చెప్పినప్పటికీ దూరం, స్థానం సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకొనుటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది
  • ప్రేరణ – రకాలు
  • వికాశ దశలు
  • అభ్యసనా పద్ధతులు
  • సర్దుబాటు విధానాలు
  1. ఉపాధ్యాయునితో మంచి క్రమశిక్షణగల అమ్మాయి అనిపించుకొనుటకు రమ ప్రతిరోజు సమయానికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది.
  • సాంప్రదాయి స్థాయి
  • పూర్వసాంప్రదాయి స్థాయి
  • ఉత్తర సాంప్రదాయి స్థాయి
  • ఏదీకాదు
  1. సమరూప కవలలు
  • ఒక అండం రెండు శుక్రకణాల వలన ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు.
  • ఒక అండం ఒక శుక్రకణంచే ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు.
  • రెండు అండాలు ఒకే శుక్రకణంచే ఫలదీకరణం చెంది రెండు పిండాలుగా పెరుగుతారు.
  • ఏదీకాదు
  1. భయం అనే ఉద్వేగానికి కారణమయిన సహజాతము
  • తప్పించుకోవటం
  • ఉపసంహరించుకోవటం
  • కలహించటం
  • వికర్షణ
  1. నోమ్ చోమ్ స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండు విభాగము

1. సార్వత్రిక అభ్యసనా విభాగము

2.సార్వత్రిక శాస్త్రీయ విభాగము

3.సార్వత్రిక భాషా విభాగము

4.సార్వత్రిక సామ్యవాద విభాగము

TET PSYCHOLOGY 21

  1. ఈ క్రింది వానిలో సత్యప్రవచనము
  • వికాసము, పెరుగుదలను అనుసరిస్తుంది.
  • పెరుగుదల, వికాసమును అనుసరిస్తుంది.
  • పెరుగుదలకు, వికాసమునకు సంబంధం లేదు.
  • ఏదీకాదు
  1. హక్కులు -విధులు అనే పాఠం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్ధులలో ఏ వికాసమును పెంపొందించవచ్చు.
  • సాంఘిక వికాసము
  • సంజ్ఞానాత్మక వికాసము
  • నైతిక వికాసము
  • ఉద్వేగ వికాసము
  1. అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటమవుతుంది.
  • ఆలోచనలో
  • భావనలలో
  • చేతనంలో
  • వివేచనంలో