Advertisements

TS TET TELUGU 11

Advertisements

TS TET TELUGU 11

410

All The Best


TET TELUGU PT 11

1 / 10

101. పర్జన్యాలు అనగానేమి?

2 / 10

102. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని కలవు ?

3 / 10

103. 'మనసుంటే మార్గముంటది' పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక ఎవరు ?

4 / 10

104. యాదగిరిగుట్ట పాఠ్యభాగం ఏ ప్రక్రియ కు చెందును?

5 / 10

105. బోనాల పండుగలో అమ్మవారికి, వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతును ఏమంటారు ?

6 / 10

106. భోజనం, కుండ అనే అర్థమిచ్చే పదం ఏది ?

7 / 10

107. బోనం కుండలో నీళ్ళుపోసి, పెరుగు, బెల్లం మొదలైనవి వెయ్యడాన్ని ఏమంటారు ?

8 / 10

108. చిట్యాల ఐలమ్మ /చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది ?

9 / 10

109. ఐలమ్మ ఏ గ్రామపు కోడలైంది ?

10 / 10

110. ప్యారా హైదరాబాద్ పాఠం యొక్క ఇతివృత్తం ఏది?

Your score is

The average score is 75%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

 

 

TS TET TELUGU 11

All the best keep going score 100%

  1. పర్జన్యాలు అనగానేమి?
  • వానలు
  • ఆకాశం
  • మేఘాలు
  • దొంగలు

102 . తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని కలవు ?

  • 26
  • 60
  • 45
  • 64
  1. ‘మనసుంటే మార్గముంటది’ పాఠ్యభాగంలోని దివ్యాంగురాలైన బాలిక ఎవరు ?
  • జ్యోత్స్న
  • లక్ష్మి
  • సరస్వతి
  • సిమ్రన్
  1. యాదగిరిగుట్ట పాఠ్యభాగం ఏ ప్రక్రియ కు చెందును?
  • గేయం
  • వ్యాసం
  • కథ
  • సంభాషణ
  1. బోనాల పండుగలో అమ్మవారికి, వస్త్రాలు, కానుకలు, ఒడిబియ్యాన్ని సమర్పించడం మొదలైన తంతును ఏమంటారు ?
  • కారడి
  • నారడి
  • ఊరడి
  • పసంగి
  1. భోజనం, కుండ అనే అర్థమిచ్చే పదం ఏది ?
  • వ్యాహం
  • బోనం
  • జోగి
  • భిక్ష

TS TET TELUGU 11

  1. బోనం కుండలో నీళ్ళుపోసి, పెరుగు, బెల్లం మొదలైనవి వెయ్యడాన్ని ఏమంటారు ?
  • సంగడి
  • మత్తడి
  • సాక
  • వమనాలు
  1. చిట్యాల ఐలమ్మ /చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది ?
  • రాయపర్తి
  • కోరుట్ల
  • సంగారెడ్డి
  • కృష్ణాపురం
  1. ఐలమ్మ ఏ గ్రామపు కోడలైంది ?
  • కోరుట్ల
  • చిట్యాల
  • జగిత్యాల
  • సంగారెడ్డి
  1. ప్యారా హైదరాబాద్ పాఠం యొక్క ఇతివృత్తం ఏది?
  • సంస్కృతి
  • నైతిక విలువలు
  • హాస్యం
  • గేయం