Advertisements

TET PSYCHOLOGY PT 20

TET PSYCHOLOGY PT 20
Advertisements

TET PSYCHOLOGY PT 20

ప్రతిరోజూ  TET / సైకాలజీ రివిజన్ PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

14. TET PSYCHOLOGY PT 14

15. TET PSYCHOLOGY PT 15

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

2. TS TET TELUGU PT 2

3. TS TET TELUGU PT 3

4. TS TET TELUGU PT 4

TS TET EVS GRAND TEST – 1

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

TET PSYCHOLOGY PT 20

  1. సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేవి
  • ప్రతీకలు
  • భావనలు
  • స్కీమాలు
  • సంవేదనలు

62. క్రోమోజోంల ఆకారము

1.ఆకారం V

2.ఆకారం S

3.ఆకారం W

4.ఆకారం T

  1. క్రింది వానిలో భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం
  • అవగాహన చేసుకోవటం
  • పదజాలాన్ని పెంచటం
  • శరీర అంగాలలో పరిణతి లేకపోవటం
  • పైవన్నీ
  1. సాంఘిక పరిణతిలేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం
  • బాధ్యత వహించటం
  • ప్రేమానురాగాలు కలిగి ఉండటం
  • 1 మరియు 2
  • ఒడిదుడుకులు తట్టుకోలేకపోవటం
  1. పిల్లవాని వలెనా లేదా వయోజనుని వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉందు శిశువికాసదశ
  • శైశవ దశ
  • పూర్వ బాల్యదశ
  • కౌమార దశ
  • ఉత్తర బాల్యదశ
  1. ఈ క్రింది వానిలో పియాజె తెలిపిన సంజ్ఞానాత్మక కార్య నియమాలకు చెందనిది
  • సమతుల్యత
  • సంవేదన
  • అనుగుణ్యము
  • సాంశీకరణము
TET PSYCHOLOGY 20
  1. కోల్‌బర్గ్ దీనిని నమ్ముతారు.
  • ఒక నైతిక నిర్ణయ స్థాయిని చేరటం సాంఘిక-ఆర్ధిక స్థితిపై ఆధారపడి ఉంటుంది.
  • నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు.
  • నైతిక నిర్ణయ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి.
  • ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.
  1. హావిగ్ పోస్ట్ ప్రకారం వికాసకృత్యాలను ఎదుర్కోవటంలో 25 వయోస్థాయి వయస్సు
  • 0-5 సం||లు
  • 3-10 సం||లు
  • 6-12 సం||లు
  • 5-10 సం||లు
  1. వికర్షణ అను సహజాతము నుండి వెలువడు ఉద్వేగము
  • కోపము
  • భయము
  • ఆశ్చర్యము
  • జుగుప్స
  1. కౌమారదశను ‘ఒత్తిడి, ప్రయాస, కలత, జగదాలతో కూడుకున్న దశ అనినవారు
  • హర్లాక్
  • స్టాన్లీహాల్
  • వైగోట్‌స్కీ
  • బాగ్లే