Advertisements

TET PSYCHOLOGY 20

Advertisements
371
Created on

TET PSYCHOLOGY PT 20

TET PSYCHOLOGY PT 20

1 / 10

61. సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేవి

2 / 10

62. క్రోమోజోంల ఆకారము

3 / 10

63. క్రింది వానిలో భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం

4 / 10

64.సాంఘిక పరిణతిలేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం

5 / 10

65. పిల్లవాని వలెనా లేదా వయోజనుని వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉందు శిశువికాసదశ

6 / 10

66. ఈ క్రింది వానిలో పియాజె తెలిపిన సంజ్ఞానాత్మక కార్య నియమాలకు చెందనిది

7 / 10

67. కోల్‌బర్గ్ దీనిని నమ్ముతారు.

8 / 10

68. హావిగ్ పోస్ట్ ప్రకారం వికాసకృత్యాలను ఎదుర్కోవటంలో 25 వయోస్థాయి వయస్సు

9 / 10

69. వికర్షణ అను సహజాతము నుండి వెలువడు ఉద్వేగము

10 / 10

70. కౌమారదశను 'ఒత్తిడి, ప్రయాస, కలత, జగదాలతో కూడుకున్న దశ అనినవారు

Your score is

The average score is 55%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

 

TET PSYCHOLOGY 20
  1. సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయం చెందినప్పుడు ఏర్పడేవి
  • ప్రతీకలు
  • భావనలు
  • స్కీమాలు
  • సంవేదనలు

62. క్రోమోజోంల ఆకారము

1.ఆకారం V

2.ఆకారం S

3.ఆకారం W

4.ఆకారం T

  1. క్రింది వానిలో భాషాభివృద్ధి ప్రగతికి అవరోధం
  • అవగాహన చేసుకోవటం
  • పదజాలాన్ని పెంచటం
  • శరీర అంగాలలో పరిణతి లేకపోవటం
  • పైవన్నీ
  1. సాంఘిక పరిణతిలేని వ్యక్తి యొక్క ముఖ్య లక్షణం
  • బాధ్యత వహించటం
  • ప్రేమానురాగాలు కలిగి ఉండటం
  • 1 మరియు 2
  • ఒడిదుడుకులు తట్టుకోలేకపోవటం
  1. పిల్లవాని వలెనా లేదా వయోజనుని వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉందు శిశువికాసదశ
  • శైశవ దశ
  • పూర్వ బాల్యదశ
  • కౌమార దశ
  • ఉత్తర బాల్యదశ
  1. ఈ క్రింది వానిలో పియాజె తెలిపిన సంజ్ఞానాత్మక కార్య నియమాలకు చెందనిది
  • సమతుల్యత
  • సంవేదన
  • అనుగుణ్యము
  • సాంశీకరణము
TET PSYCHOLOGY 20
  1. కోల్‌బర్గ్ దీనిని నమ్ముతారు.
  • ఒక నైతిక నిర్ణయ స్థాయిని చేరటం సాంఘిక-ఆర్ధిక స్థితిపై ఆధారపడి ఉంటుంది.
  • నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకంపై ఆధారపడదు.
  • నైతిక నిర్ణయ స్థాయిలు యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి.
  • ఒక నైతిక నిర్ణయ స్థాయి నుండి వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది.
  1. హావిగ్ పోస్ట్ ప్రకారం వికాసకృత్యాలను ఎదుర్కోవటంలో 25 వయోస్థాయి వయస్సు
  • 0-5 సం||లు
  • 3-10 సం||లు
  • 6-12 సం||లు
  • 5-10 సం||లు
  1. వికర్షణ అను సహజాతము నుండి వెలువడు ఉద్వేగము
  • కోపము
  • భయము
  • ఆశ్చర్యము
  • జుగుప్స
  1. కౌమారదశను ‘ఒత్తిడి, ప్రయాస, కలత, జగదాలతో కూడుకున్న దశ అనినవారు
  • హర్లాక్
  • స్టాన్లీహాల్
  • వైగోట్‌స్కీ
  • బాగ్లే