Advertisements

TS TET TRI-METHODS PT 1

TS TET TRI-METHODS PT 1
Advertisements

TS TET TRI-METHODS PT 1

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ  TRI-METHODS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం.. కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

ఈ క్రింది వెబ్ పేజీ చూడగలరు.. 




START TEST


To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

1. TS TET Maths PT 1

2. TS TET Maths PT 2

3. TS TET Maths PT 3

4. TS TET Maths PT 4

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

1. TS TET EVS GRAND TEST – 1

2. TS TET EVS GRAND TEST – 2

 

 

 

 

 

 

 

 

10.’సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు’ అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది.

  1. 1) అమూర్తత్వం
  2. 2) తార్కికం
  3. 3) సౌందర్యం
  4. 4) కచ్చితత్వం

9.’విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది ?

  1. సాధికారత
  2. సాదృశ్యత
  3. సహజత్వం
  4. ఏకాభిప్రాయం

8. MATHEAMTICS కు సంబంధించి సరైనది .

  1. MANTHANEIN – గ్రీకు పదం
  2. TECHNE – గ్రీకుపదం
  3. MATHEMATICA – లాటిన్ పదం
  4. అన్నీ సరైనవే

TS TET TRI-METHODS PT 1

7. ‘సంఖ్యలు మేథస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం’ అని వివరించిన విద్యావేత్త

  1. బెంజిమన్ పీర్స్
  2. హెన్రీ పాయింకేర్
  3. ఆగస్ట్ కో.
  4. బాల్టిక్

6. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది

  1. జార్జి పోల్యా
  2. డేవిడ్ వీలర్
  3. పాస్కల్
  4. రస్సెల్

5. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం

  1. నిగమన ప్రక్రియ
  2. ఆగమన ప్రక్రియ
  3. పరిశీలన
  4. ప్రయోగం

4. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు

  1. గ్రీకులు
  2. అరబ్బులు
  3. ఈజిప్షియన్లు
  4. భారతీయులు

TS TET TRI-METHODS PT 1

3. అజ్ఞాత రాశిని ‘హౌ’ లేదా ‘టాప్’ అని పిలిచినవారు

  1. గ్రీకులు
  2. అరబ్బులు
  3. ఈజిప్షియన్లు
  4. భారతీయులు

2. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి, సంఖ్యా విధానాన్ని ‘అర్థమెటికా’ అనీ, గణన విధానాన్ని ‘లాజిస్టికా’ అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు

  1. గ్రీకులు
  2. అరబ్బులు
  3. ఈజిప్షియన్లు
  4. భారతీయులు

1.’ఇంట్రడక్టియో అర్ధమెటికా’ గ్రంథకర్త

  1. డయాఫాంటస్
  2. ఆర్కిమెడిస్
  3. అపలోనియస్
  4. నికోమాకస్