Advertisements

TS TET TRI-METHODS 1

Advertisements
686

All The Best


TET TRI-METHODS PT 1

1 / 10

1. 'ఇంట్రడక్టియో అర్ధమెటికా' గ్రంథకర్త

2 / 10

2. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి, సంఖ్యా విధానాన్ని 'అర్థమెటికా' అనీ, గణన విధానాన్ని 'లాజిస్టికా' అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు

3 / 10

3. అజ్ఞాత రాశిని 'హౌ' లేదా 'టాప్' అని పిలిచినవారు 

4 / 10

4. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు

5 / 10

5. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం

6 / 10

6. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది

7 / 10

7. 'సంఖ్యలు మేథస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం' అని వివరించిన విద్యావేత్త

8 / 10

8. MATHEAMTICS కు సంబంధించి సరైనది.

9 / 10

9. 'విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది ?

10 / 10

10.'సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు' అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది.

Your score is

The average score is 42%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

 

 

 

10.’సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు’ అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది.

  1. 1) అమూర్తత్వం
  2. 2) తార్కికం
  3. 3) సౌందర్యం
  4. 4) కచ్చితత్వం

9.’విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది ?

  1. సాధికారత
  2. సాదృశ్యత
  3. సహజత్వం
  4. ఏకాభిప్రాయం

8. MATHEAMTICS కు సంబంధించి సరైనది .

  1. MANTHANEIN – గ్రీకు పదం
  2. TECHNE – గ్రీకుపదం
  3. MATHEMATICA – లాటిన్ పదం
  4. అన్నీ సరైనవే

TS TET TRI-METHODS 1

7. ‘సంఖ్యలు మేథస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం’ అని వివరించిన విద్యావేత్త

  1. బెంజిమన్ పీర్స్
  2. హెన్రీ పాయింకేర్
  3. ఆగస్ట్ కో.
  4. బాల్టిక్

6. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది

  1. జార్జి పోల్యా
  2. డేవిడ్ వీలర్
  3. పాస్కల్
  4. రస్సెల్

5. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం

  1. నిగమన ప్రక్రియ
  2. ఆగమన ప్రక్రియ
  3. పరిశీలన
  4. ప్రయోగం

4. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు

  1. గ్రీకులు
  2. అరబ్బులు
  3. ఈజిప్షియన్లు
  4. భారతీయులు

TS TET TRI-METHODS 1

3. అజ్ఞాత రాశిని ‘హౌ’ లేదా ‘టాప్’ అని పిలిచినవారు

  1. గ్రీకులు
  2. అరబ్బులు
  3. ఈజిప్షియన్లు
  4. భారతీయులు

2. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి, సంఖ్యా విధానాన్ని ‘అర్థమెటికా’ అనీ, గణన విధానాన్ని ‘లాజిస్టికా’ అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు

  1. గ్రీకులు
  2. అరబ్బులు
  3. ఈజిప్షియన్లు
  4. భారతీయులు

1.’ఇంట్రడక్టియో అర్ధమెటికా’ గ్రంథకర్త

  1. డయాఫాంటస్
  2. ఆర్కిమెడిస్
  3. అపలోనియస్
  4. నికోమాకస్