TS TET TELUGU PT 16
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
1. TS TET TELUGU PT 1
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TELUGU PT 16
- వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందర పెట్టినది ఎవరు ?
1) జింక
2) తాబేలు
3) ఎలుక
4) కాకి
- “వందనాలు వందనాలు అభినందన చందనాలివే” అనే గేయాన్ని రాసినవాడు ?
1) సినారె
2) గురజాడ
3) శేషం లక్ష్మీనారాయణ
4) రాయప్రోలు
- పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు ?
1) విభక్తులు
2) క్రియలు
3) అవ్యయాలు
4) లింగాలు
- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు ?
1) బౌద్ధం
2) జైనం
3) చార్వాకం
4) వీరశైవం
TS TET TELUGU 16
- ‘అభినందన’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?
1) గేయకవిత
2 ) వచనకవిత
3) అనువాద కవిత
4) పద్యకవిత
- దేశానికి వెన్నెముక వంటివారు ఎవరు ?
1) రైతు
2) సైనికుడు
3) ఉపాధ్యాయుడు
4) ఆర్థికవేత్త
- ‘స్నేహబంధం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?
1) నీతికథ
2) పీఠిక
3) గేయకవిత
4) వచనకవిత
- ‘స్నేహబంధం’ పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది ?
1) సంస్కృతం
2) ప్రాకృతం
3) అరబ్బీ
4) మానవభాష
- ఈ క్రింది వానిలో పల్లాదుర్గయ్య రచన కానిది ఏది ?
1) పాలవెల్లి
2) గంగిరెద్దు
3) జలగీతం
4) ప్రబంధ వాజ్మయం వికాసం
- ‘వర్షం’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
1) నంబి శ్రీధరరావు
2) పల్లా దుర్గయ్య
3) సినారె
4) కౌకుంట్ల నారాయణరావు