Advertisements

TS TET TELUGU PT 16

TS TET TELUGU PT 16
Advertisements

TS TET TELUGU PT 16

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


1. TS TET TELUGU PT 1

2. TS TET TELUGU PT 2

3. TS TET TELUGU PT 3

4. TS TET TELUGU PT 4

5.TS TET TELUGU PT 5

6.TS TET TELUGU PT 6

1.TS TET TELUGU GRAND PT 1

TS TET EVS GRAND TEST – 1

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

TS TET TELUGU PT 16

  1. వేటగాడు వస్తున్నాడు వడివడిగా నడవండి అని స్నేహితులను తొందర పెట్టినది ఎవరు ?

1) జింక

2) తాబేలు

3) ఎలుక

4) కాకి

 

  1. “వందనాలు వందనాలు అభినందన చందనాలివే” అనే గేయాన్ని రాసినవాడు ?

1) సినారె

2) గురజాడ

3) శేషం లక్ష్మీనారాయణ

4) రాయప్రోలు

  1. పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు ?

1) విభక్తులు

2) క్రియలు

3) అవ్యయాలు

4) లింగాలు

  1. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని అంబేద్కర్ ఏ మతం నుండి గ్రహించాడు ?

1) బౌద్ధం

2) జైనం

3) చార్వాకం

4) వీరశైవం

TS TET TELUGU 16

  1. ‘అభినందన’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది ?

1) గేయకవిత

2 ) వచనకవిత

3) అనువాద కవిత

4) పద్యకవిత

  1. దేశానికి వెన్నెముక వంటివారు ఎవరు ?

1) రైతు

2) సైనికుడు

3) ఉపాధ్యాయుడు

4) ఆర్థికవేత్త

  1. ‘స్నేహబంధం’ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును ?

1) నీతికథ

2) పీఠిక

3) గేయకవిత

4) వచనకవిత

  1. ‘స్నేహబంధం’ పాఠ్యభాగంలో జింక నేర్చుకున్న భాష ఏది ?

1) సంస్కృతం

2) ప్రాకృతం

3) అరబ్బీ

4) మానవభాష

  1. ఈ క్రింది వానిలో పల్లాదుర్గయ్య రచన కానిది ఏది ?

1) పాలవెల్లి

2) గంగిరెద్దు

3) జలగీతం

4) ప్రబంధ వాజ్మయం వికాసం

 

  1. ‘వర్షం’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?

1) నంబి శ్రీధరరావు

2) పల్లా దుర్గయ్య

3) సినారె

4) కౌకుంట్ల నారాయణరావు