Advertisements
88
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TELUGU 17
- వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి వున్న కావ్యాన్ని ఏమంటారు?
1) ఖండకావ్యం
2) వచనకవిత
3) అనువాద కవిత గేయకవిత
- ’16వ శతాబ్దియందలి ప్రబంధ వాజ్మయం – తద్వికాసం’ అనే అంశంపై పరిశోధన పల్లాదుర్గయ్య ఏ యూనివర్శిటీలో చేశారు?
1) KU
2) OU
3) NU
4) SKU
- తెలుగులో తొలి కందపద్యాలు జినవల్లభుని ఏ శాసనంలో కలవు?
1) కుర్క్యాల శాసనం
2) విప్పర్తి శాసనం
3) బెజవాడ శాసనం
4) ధర్మవరం శాసనం
- అంబేద్కర్ కు కేలూస్కర్ బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది ?
1) గాంధీ జీవితచరిత్ర
2) శివాజీ జీవితచరిత్ర
3) గౌతమబుద్ధుని జీవిత చరిత్ర
4) రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర
- ఎక్కువకాలం నిలకడ లేకుండా వుండే సిరి ఏది ?
1) ధనవంతుని సిరి
2) సౌభాగ్యవంతుని సిరి
3) నడుమంత్రపు సిరి
4) రాజుగారి సిరి
- ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏ కొండపై స్థాపించాడు?
1) నాగార్జునకొండ
2) వినుకొండ
3) వెలికొండ
4) కోటప్పకొండ
- ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదమిచ్చినవారు
1) నెహ్రూ
2) తిలక్
3) లాల్ బహదూర్ శాస్త్రి
4) గాంధీ
TS TET TELUGU 17
- వేయి స్తంభాల గుడి ఎక్కడ వుంది ?
1) హనుమకొండ
2) కరీంనగర్
3) జగిత్యాల
4) గూడూరు
- ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కులీకుతుబ్ షా కట్టించిన కట్టడం ఏది ?
1) చార్మినార్
2) గోల్కొండ
3) బిర్లా టెంపుల్
4) హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం
- ‘లేఖ’ పాఠ్యభాగంలో లేఖ రాసినవారు ఎవరు ?
1) ఎస్. శైలజ
2) పద్మ
3) రుక్మిణి
4) సింధూర