Advertisements
451
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TELUGU 13
- ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది ?
- ఎరవాడ
- వరంగల్
- చర్లపల్లి
- కడప
- యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో వుంది ?
- యాదాద్రి
- నల్గొండ
- సూర్యాపేట
- మేడ్చల్
- ఋష్యశృంగుని కుమారుడు ఎవరు ?
- జైమిని
- గౌతముడు
- యాదర్షి
- పులస్త్యుడు
- యాదగిరి గుట్టలో ప్రతినెల ‘అష్టోత్తర శత కలశాభిషేకం’ ఏ నక్షత్రంలో జరుపుతారు ?
- ఆరుద్ర
- రేవతి
- స్వాతి
- పునర్వసు
- స్వామివారికి తిరువేధి సేవచేసి, పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు?
- శ్రీరామనవమి
- దసరా
- దీపావళి
- ఉగాది
- 126. బోనాల పండుగలో పసుపు వేపాకుల మండలు కట్టిన పెద్ద కుండపై మరొక చిన్న కుండ పెడతారు. దాని పేరు ఏమి?
- సాక R
- రంగమేక్కుడు
- ఊరిడి
- బోనం
- యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ?
- 10 రోజులు
- 11 రోజులు
- 15 రోజులు
- 9 రోజులు
- రాష్ట్ర విభజన తరువాత ‘సప్తగిరి’ చానల్ పేరు ఏమని మార్చారు ?
- యాదగిరి
- ఘనగిరి
- విజయవాణి
- దివ్యవాణి
- ‘ఇమ్లీ’ అనగానేమి ?
- మామిడి
- ఈత
- వేప
- చింతకాయ
- 1908లో మూసీనదికి వరదలొచ్చినప్పుడు అక్కడున్న చింతచెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు ?
- 50
- 60
- 150
- 130