Advertisements

TS TET TELUGU 12

Advertisements
450

All The Best


TET TELUGU PT 12

1 / 10

111. ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది.

2 / 10

112. ఏసుప్రభువు ఎక్కడ జన్మించాడు ?

3 / 10

113. 'గోపీడప్పు" పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం ఏది ?

4 / 10

114. షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు ?

5 / 10

115. వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది ?

6 / 10

116. పదాల మధ్య వుండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు ?

7 / 10

117. 'చిత్తు బొత్తు' ఆట ఏ గింజలతో ఆడతారు ?

8 / 10

118. 'మన జెండా' పాఠ్యభాగ రచయిత ఎవరు ?

9 / 10

119. "శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా" అనే గేయం రాసినవాడు ?

10 / 10

120. 'భారత కోకిల' అని ఎవరిని అంటారు ?

Your score is

The average score is 69%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

 

 

 

TS TET TELUGU 12

  1. ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది.
  • మల్లంపల్లి కొండలరావు R
  • పట్నం రాఘవరావు
  • తుమ్మ నరసింహులు
  • చక్కా రాఘవరావు
  1. ఏసుప్రభువు ఎక్కడ జన్మించాడు ?
  • జెరూసలేం
  • బెత్లహాం R
  • టర్కీ
  • సియోన్
  1. ‘గోపీడప్పు” పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం ఏది ?
  • రామాపురం R
  • రంగాపురం
  • నారాయణపురం
  • ఘనపురం
  1. షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు ?
  • 10 రూపాయలు
  • 15 రూపాయలు
  • 22 రూపాయలు R
  • 35 రూపాయలు
  1. వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది ?
  • గుర్రం R
  • బళ్ళెం
  • లక్కబొమ్మ
  • పెంపుడు కుక్క
  1. పదాల మధ్య వుండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు ?
  • అవ్యయాలు
  • విభక్తులు R
  • క్రియలు
  • విశేషణాలు
  1. ‘చిత్తు బొత్తు’ ఆట ఏ గింజలతో ఆడతారు ?
  • వేప
  • ఈత
  • చింత R
  • బాదం

TS TET TELUGU 12

  1. ‘మన జెండా’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
  • రాయప్రోలు
  • గురజాడ
  • శేషం లక్ష్మీనారాయణ R
  • సినారె
  1. “శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా” అనే గేయం రాసినవాడు ?
  • గురజాడ
  • సినారె
  • శేషం లక్ష్మీనారాయణ R
  • రాయప్రోలు
  1. ‘భారత కోకిల’ అని ఎవరిని అంటారు ?
  • ఇందిరాగాంధీ
  • శారదాదేవి
  • సరోజినీ నాయుడు R
  • వరద సుందరీదేవి