Advertisements

TET PSYCHOLOGY PT 22

TET PSYCHOLOGY PT 22
Advertisements

TET PSYCHOLOGY PT 22

ప్రతిరోజూ  TET / సైకాలజీ రివిజన్ PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

14. TET PSYCHOLOGY PT 14

15. TET PSYCHOLOGY PT 15

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

2. TS TET TELUGU PT 2

3. TS TET TELUGU PT 3

4. TS TET TELUGU PT 4

TS TET EVS GRAND TEST – 1

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

TET PSYCHOLOGY PT 22

  1. ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందు వృత్తమును గీయటం నేర్పించి, ఆ తరువాత చతురస్రం గీయుట నేర్పితే, ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస సూత్రంను అనుసరించాడు

1.వికాసం సంచితం

2.వికాసం అవిచ్చిన్నంగా సాగుతుంది

3.వికాసం క్రమానుగతమయినది

4.1 మరియు 2

  1. శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఈ క్రింది దానిని తెలుపుతుంది
  • శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి
  • వికాసం తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది.
  • వికాసం శిరస్సులో మాత్రమే జరుగుతుంది
  • ఏవీకావు

83. ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది

1.విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము

2.విద్యార్థి ఉద్వేగాలు

3.విద్యార్థి సాంఘిక వికాసం

4.విద్యార్థి పెరుగుదల

84. విలువలు-ఆదర్శాలు గురించి బోధిస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాస వృద్ధిని కాంక్షిస్తున్నాడు.

    • సాంఘిక వికాసము
    • ఉద్వేగ వికాసము
    • సంజ్ఞానాత్మక వికాసము
    • నైతిక వికాసము
  1. 6వ తరగతి చదివే పిల్లవాడు ఎరిక్ ఎరిక్ సన్ ప్రకారము ఎలాంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు
  • చొరవ – అపరాధ భావన
  • పాత్ర గుర్తింపు – పాత్ర సందిగ్ధం
  • శ్రమశీలత – న్యూనత
  • సాన్నిహిత్యం – ఏకాంతం
  1. వీరి వల్లనే సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని, నూతన విలువలు సృష్టించబడుతున్నాయని ఎరిక్ సన్ భావించారు.
  • కౌమారదశకు చెందినవారు
  • పూర్వ వయోజన దశకు చెందినవారు
  • మధ్య వయోజన దశకు చెందినవారు
  • పరిపక్వ దశకు చెందినవారు

TET PSYCHOLOGY 22

  1. ఎరిక్ – ఎరిక్ సన్ ప్రకారం వ్యక్తి పూజ ఈ దశలో కన్పిస్తుంది.
  • పాఠశాల దశ
  • పూర్వ వయోజన దశ
  • కౌమార దశ
  • పరిపక్వ దశ
  1. సంస్థ యొక్క నియమాల ప్రకారం సమయపాలన పాటించాలని భావించి ఖచ్చిత సయమునకు కార్యాలయమునకు వచ్చే వ్యక్తి కోల్ బర్గ్ ప్రకారము ఎన్నవ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు.
  • సాంప్రదాయి 3వ దశ
  • ఉత్తర సాంప్రదాయి – 5వ దశ
  • ఉత్తర సాంప్రదాయి – 9వ దశ
  • సాంప్రదాయి – 4వ దశ
  1. ఈ క్రింది వానిలో వికాసం విషయంలో నిజమయిన ప్రవచనము

1.వికాసాన్ని ఖచ్చితంగా / నిర్దిష్టంగా కొలవవచ్చు

2.వికాసం గణనాత్మకం

3.వికాసం బహిర్గతంగా కనిపిస్తుంది.

4.వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ

  1. శిశువు సహజాతాలయిన ఇంగితాలు క్రమంగా ఈ వికాసానికి దారితీస్తాయి.
  • సాంఘిక వికాసం
  • భౌతిక వికాసం
  • భాషా వికాసం
  • సంజ్ఞానాత్మక వికాసం