Advertisements

TS TET TELUGU 13

Advertisements
447

All The Best


TET TELUGU PT 13

1 / 10

121. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది ?

2 / 10

122. యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో వుంది ?

3 / 10

123. ఋష్యశృంగుని కుమారుడు ఎవరు ?

4 / 10

124. యాదగిరి గుట్టలో ప్రతినెల 'అష్టోత్తర శత కలశాభిషేకం' ఏ నక్షత్రంలో జరుపుతారు ?

5 / 10

125. స్వామివారికి తిరువేధి సేవచేసి, పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు?

6 / 10

126. బోనాల పండుగలో పసుపు వేపాకుల మండలు కట్టిన పెద్ద కుండపై  మరొక చిన్న కుండ పెడతారు. దాని పేరు ఏమి?

7 / 10

127. యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ?

8 / 10

128. రాష్ట్ర విభజన తరువాత 'సప్తగిరి' చానల్ పేరు ఏమని మార్చారు ?

9 / 10

129. 'ఇమ్లీ' అనగానేమి ?

10 / 10

130. 1908లో మూసీనదికి వరదలొచ్చినప్పుడు అక్కడున్న చింతచెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు ?

Your score is

The average score is 75%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

 

 

TS TET TELUGU 13

  1. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని సరోజినీ నాయుడు ఏ జైలులో నిర్బంధించబడింది ?
  • ఎరవాడ
  • వరంగల్
  • చర్లపల్లి
  • కడప
  1. యాదగిరి గుట్ట ప్రస్తుతం ఏ జిల్లాలో వుంది ?
  • యాదాద్రి
  • నల్గొండ
  • సూర్యాపేట
  • మేడ్చల్
  1. ఋష్యశృంగుని కుమారుడు ఎవరు ?
  • జైమిని
  • గౌతముడు
  • యాదర్షి
  • పులస్త్యుడు
  1. యాదగిరి గుట్టలో ప్రతినెల ‘అష్టోత్తర శత కలశాభిషేకం’ ఏ నక్షత్రంలో జరుపుతారు ?
  • ఆరుద్ర
  • రేవతి
  • స్వాతి
  • పునర్వసు
  1. స్వామివారికి తిరువేధి సేవచేసి, పంచాంగ శ్రవణం ఏ రోజున జరుపుతారు?
  • శ్రీరామనవమి
  • దసరా
  • దీపావళి
  • ఉగాది
  1. 126. బోనాల పండుగలో పసుపు వేపాకుల మండలు కట్టిన పెద్ద కుండపై  మరొక చిన్న కుండ పెడతారు. దాని పేరు ఏమి?
  • సాక R
  • రంగమేక్కుడు
  • ఊరిడి
  • బోనం
  1. యాదగిరి గుట్టపై ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి ?
  • 10 రోజులు
  • 11 రోజులు
  • 15 రోజులు
  • 9 రోజులు
  1. రాష్ట్ర విభజన తరువాత ‘సప్తగిరి’ చానల్ పేరు ఏమని మార్చారు ?
  • యాదగిరి
  • ఘనగిరి
  • విజయవాణి
  • దివ్యవాణి
  1. ‘ఇమ్లీ’ అనగానేమి ?
  • మామిడి
  • ఈత
  • వేప
  • చింతకాయ
  1. 1908లో మూసీనదికి వరదలొచ్చినప్పుడు అక్కడున్న చింతచెట్టెక్కి ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు ?
  • 50
  • 60
  • 150
  • 130

TS TET TELUGU 13