Advertisements

TS TET TELUGU 14

Advertisements
555

All The Best


TET TELUGU PT 14

1 / 10

131. చింతపండులో వుండే విటమిన్ ఏది ?

2 / 10

132. శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ వుంది ?

3 / 10

133. సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది ?

4 / 10

134. సాలార్‌జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు ?

5 / 10

135. చింత చెట్ల గుంపుని ఏమంటారు?

6 / 10

136. భారతాన్ని తెలుగులోనికి అనువదించినవారు

7 / 10

137. ఐలమ్మ ఇల్లును కూలగొట్టించినవాడు

8 / 10

138. 'కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ వుంది 

9 / 10

139. 'కొండగట్టు అంజన్న సగం నారసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు ?

10 / 10

140. సాలార్‌జంగ్ మ్యూజియం ఎక్కడ వుంది ?

Your score is

The average score is 77%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

All the Best

TS TET TELUGU 14

  1. చింతపండులో వుండే విటమిన్ ఏది ?

1.విటమిన్-A

2.విటమిన్-B

3.విటమిన్-C

4.విటమిన్-D

  1. శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ వుంది ?
  • జగిత్యాల
  • పెద్దపల్లి
  • వేములవాడ
  • ధర్మపురి
  1. సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది ?
  • చాదర్‌ఘాట్
  • దార్-ఉల్-షిఫా
  • బేగంబజార్
  • సుల్తాన్ బజార్
  1. సాలార్‌జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు ?

1.1951 డిసెంబర్ 16

2.1951 అక్టోబర్ 16

3.1951 నవంబర్ 16

4.1951 సెప్టెంబర్ 16

  1. 135. చింత చెట్ల గుంపుని ఏమంటారు?
  • చింత చెట్లు
  • 2) చింత తోపు
  • చింత పండు
  • చింత తోట
  1. భారతాన్ని తెలుగులోనికి అనువదించినవారు
  • వ్యాసత్రయం
  • రత్నత్రయం
  • కవిత్రయం
  • పండితత్రయం
  1. ఐలమ్మ ఇల్లును కూలగొట్టించినవాడు
  • దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి
  • వీరరాఘవరెడ్డి
  • పట్వారీ వెంకట్రావ్
  • దాసం చక్రధరరావు

TS TET TELUGU 14

  1. ‘కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ వుంది ?
  • కరీంనగర్
  • వరంగల్
  • నల్గొండ
  • మెదక్
  1. ‘కొండగట్టు అంజన్న సగం నారసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు ?
  • ఉత్తరాభి
  • దక్షిణాభి
  • తూర్పు
  • పడమర
  1. సాలార్‌జంగ్ మ్యూజియం ఎక్కడ వుంది ?
  • వరంగల్
  • మద్రాస్
  • హైదరాబాద్
  • కలకత్తా