TS TET TRI-METHODS PT 1
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ TRI-METHODS PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం.. కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
ఈ క్రింది వెబ్ పేజీ చూడగలరు..
To Join Whatsapp Group
Click Here
To Join Telegram Group
Click Here
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
1. TS TET Maths PT 1
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
10.’సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు’ అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది.
- 1) అమూర్తత్వం
- 2) తార్కికం
- 3) సౌందర్యం
- 4) కచ్చితత్వం
9.’విద్యార్థి మూర్త ఆలోచనల ద్వారా అమూర్త భావనలను పెంపొందించుకుంటాడు. ఈ విషయం గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియలో ఉపయోగించే ఏ ప్రామాణికాన్ని సూచిస్తుంది ?
- సాధికారత
- సాదృశ్యత
- సహజత్వం
- ఏకాభిప్రాయం
8. MATHEAMTICS కు సంబంధించి సరైనది .
- MANTHANEIN – గ్రీకు పదం
- TECHNE – గ్రీకుపదం
- MATHEMATICA – లాటిన్ పదం
- అన్నీ సరైనవే
TS TET TRI-METHODS PT 1
7. ‘సంఖ్యలు మేథస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం’ అని వివరించిన విద్యావేత్త
- బెంజిమన్ పీర్స్
- హెన్రీ పాయింకేర్
- ఆగస్ట్ కో.
- బాల్టిక్
6. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు, విద్యా గమ్యాలుగా వర్గీకరించినది
- జార్జి పోల్యా
- డేవిడ్ వీలర్
- పాస్కల్
- రస్సెల్
5. ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం
- నిగమన ప్రక్రియ
- ఆగమన ప్రక్రియ
- పరిశీలన
- ప్రయోగం
4. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు
- గ్రీకులు
- అరబ్బులు
- ఈజిప్షియన్లు
- భారతీయులు
TS TET TRI-METHODS PT 1
3. అజ్ఞాత రాశిని ‘హౌ’ లేదా ‘టాప్’ అని పిలిచినవారు
- గ్రీకులు
- అరబ్బులు
- ఈజిప్షియన్లు
- భారతీయులు
2. గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అన్వయింపజేసి, సంఖ్యా విధానాన్ని ‘అర్థమెటికా’ అనీ, గణన విధానాన్ని ‘లాజిస్టికా’ అని పేరు పెట్టి గణితాన్ని ఘనంగా అభివృద్ధి చేసిన గణితజ్ఞులు
- గ్రీకులు
- అరబ్బులు
- ఈజిప్షియన్లు
- భారతీయులు
1.’ఇంట్రడక్టియో అర్ధమెటికా’ గ్రంథకర్త
- డయాఫాంటస్
- ఆర్కిమెడిస్
- అపలోనియస్
- నికోమాకస్