TS TET TELUGU PT 14
TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.
ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.
ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.
తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
1. TS TET TELUGU PT 1
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
12. TS TET Psychology practice test – 12
13. TS TET Psychology practice test – 13
Download Previous TET Hall Tickets
1. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q
2. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q
3. JULY 2017 TET CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q
4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q
5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q
6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q
7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TELUGU PT 14
- చింతపండులో వుండే విటమిన్ ఏది ?
1.విటమిన్-A
2.విటమిన్-B
3.విటమిన్-C
4.విటమిన్-D
- శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ వుంది ?
- జగిత్యాల
- పెద్దపల్లి
- వేములవాడ
- ధర్మపురి
- సాలార్జంగ్ మ్యూజియం ఉన్న ప్రాంతం ఏది ?
- చాదర్ఘాట్
- దార్-ఉల్-షిఫా
- బేగంబజార్
- సుల్తాన్ బజార్
- సాలార్జంగ్ మ్యూజియంను ప్రజల సందర్శనార్థం ఎప్పుడు తెరిచారు ?
1.1951 డిసెంబర్ 16
2.1951 అక్టోబర్ 16
3.1951 నవంబర్ 16
4.1951 సెప్టెంబర్ 16
- 135. చింత చెట్ల గుంపుని ఏమంటారు?
- చింత చెట్లు
- 2) చింత తోపు
- చింత పండు
- చింత తోట
- భారతాన్ని తెలుగులోనికి అనువదించినవారు
- వ్యాసత్రయం
- రత్నత్రయం
- కవిత్రయం
- పండితత్రయం
- ఐలమ్మ ఇల్లును కూలగొట్టించినవాడు
- దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి
- వీరరాఘవరెడ్డి
- పట్వారీ వెంకట్రావ్
- దాసం చక్రధరరావు
TS TET TELUGU 14
- ‘కొండగట్టు అంజన్న క్షేత్రం ఎక్కడ వుంది ?
- కరీంనగర్
- వరంగల్
- నల్గొండ
- మెదక్
- ‘కొండగట్టు అంజన్న సగం నారసింహస్వామి ముఖంతో ఏ ముఖాభిముఖుడై ఉన్నాడు ?
- ఉత్తరాభి
- దక్షిణాభి
- తూర్పు
- పడమర
- సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ వుంది ?
- వరంగల్
- మద్రాస్
- హైదరాబాద్
- కలకత్తా