Advertisements

TS TET TELUGU PT 12

TS TET TELUGU PT 12
Advertisements

TS TET TELUGU PT 12

TET లో ఎక్కువ మార్కులు సాధించాలానే లక్ష్యం కోసం.

ప్రతిరోజూ తెలుగు / TELUGU PRACTICE TEST అప్లోడ్ చేయబడును. ఈరోజు  ప్రాక్టీస్ టెస్ట్ క్రింద ఇవ్వబడినది.

ఈ టెస్ట్ లో 10 ప్రశ్నలకు ఆన్సర్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ కూడా వెంటనే SUBMIT చేసి తెలుసుకోవచ్చు.

తక్కువ మార్కులు వచ్చిన ప్పుడు మరోసారి కూడా ప్రయత్నించవచ్చు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..

కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.

 




START TEST


1. TS TET TELUGU PT 1

2. TS TET TELUGU PT 2

3. TS TET TELUGU PT 3

4. TS TET TELUGU PT 4

5.TS TET TELUGU PT 5

6.TS TET TELUGU PT 6

1.TS TET TELUGU GRAND PT 1

TS TET EVS GRAND TEST – 1

1. TS TET Psychology practice test 1

2. TS TET Psychology  test 2

3. TS TET Psychology  test 3

4. TS TET Psychology  test 4

5. TS TET Psychology test 5

6. TS TET Psychology  test 6

7. TS TET Psychology practice test 7

8. TS TET Psychology practice test 8

9. TS TET Psychology practice test – 9

10. TS TET Psychology practice test – 10

11. TS TET Psychology practice test – 11

12. TS TET Psychology practice test – 12

13. TS TET Psychology practice test – 13

Download Previous TET Hall Tickets 

1. TET Telugu Grammar – 1

2. TET Telugu Grammar – 2

3. TET Telugu Grammar – 3

4. TET Telugu Grammar – 4

5. TET Telugu Grammar – 5

6. TS TET TELUGU PT 1

1. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 1 TO 10 Q 

2. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 11 TO 20 Q 

3. JULY 2017 TET  CHILD DEVELOPMENT AND PEDAGOGY 21 TO 30 Q 

4. JULY 2017 TET – TELUGU 31 TO 40 Q

5. JULY 2017 TET – TELUGU 41 TO 50 Q

6. JULY 2017 TET – TELUGU 51 TO 60 Q

7. JULY 2017 TET – ENGLISH 61 TO 70 Q

1. TS TET MATHS PT 1

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

TS TET TELUGU PT 12

  1. ఐలమ్మ ఎవరి భూమిని కౌలు చేసింది.
  • మల్లంపల్లి కొండలరావు R
  • పట్నం రాఘవరావు
  • తుమ్మ నరసింహులు
  • చక్కా రాఘవరావు
  1. ఏసుప్రభువు ఎక్కడ జన్మించాడు ?
  • జెరూసలేం
  • బెత్లహాం R
  • టర్కీ
  • సియోన్
  1. ‘గోపీడప్పు” పాఠ్యభాగంలో గోపి స్వగ్రామం ఏది ?
  • రామాపురం R
  • రంగాపురం
  • నారాయణపురం
  • ఘనపురం
  1. షావుకారు డప్పు ఖరీదు ఎంత చెప్పాడు ?
  • 10 రూపాయలు
  • 15 రూపాయలు
  • 22 రూపాయలు R
  • 35 రూపాయలు
  1. వ్యాపారస్తుడు గోపికి బహుమానంగా ఇచ్చినది ఏది ?
  • గుర్రం R
  • బళ్ళెం
  • లక్కబొమ్మ
  • పెంపుడు కుక్క
  1. పదాల మధ్య వుండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు ?
  • అవ్యయాలు
  • విభక్తులు R
  • క్రియలు
  • విశేషణాలు
  1. ‘చిత్తు బొత్తు’ ఆట ఏ గింజలతో ఆడతారు ?
  • వేప
  • ఈత
  • చింత R
  • బాదం

TS TET TELUGU 12

  1. ‘మన జెండా’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
  • రాయప్రోలు
  • గురజాడ
  • శేషం లక్ష్మీనారాయణ R
  • సినారె
  1. “శాంతి సహనం సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా” అనే గేయం రాసినవాడు ?
  • గురజాడ
  • సినారె
  • శేషం లక్ష్మీనారాయణ R
  • రాయప్రోలు
  1. ‘భారత కోకిల’ అని ఎవరిని అంటారు ?
  • ఇందిరాగాంధీ
  • శారదాదేవి
  • సరోజినీ నాయుడు R
  • వరద సుందరీదేవి