TS TET TELUGU 9 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 783 Created on May 05, 2022 TET TELUGU PT 9 TET TELUGU PT 9 1 / 10 81. పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ అడవి బాపిరాజు కాపు రాజయ్య శీలా వీర్రాజు 2 / 10 82. ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు ఎవరు ? బసవం నాగన్న దూపం కొమరన్న మిద్దె రాములు సత్తి బాపయ్య 3 / 10 83. 'సమ్మక్క సారక్క'లు జన్మించిన జిల్లా ఏది ? కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ నల్లగొండ 4 / 10 84. అడవుల జిల్లా అని దేనిని పిలుస్తారు ? కరీంనగర్ ఖమ్మం రంగారెడ్డి నల్గొండ 5 / 10 85. 'ఎలుక విందు' పాఠ్యభాగం రాసినవాడు వట్టికోట సినారె అందెశ్రీ దాశరథి 6 / 10 86. కంసుడి చెల్లెలు ఎవరు ? రోహిణి దేవకి రుక్మిణి వాసుకి 7 / 10 87. వసుదేవుని రెండవ భార్య ఎవరు ? ప్రియంవథ ఆరుద్ర వాసుకి రోహిణి 8 / 10 88. శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలనుకొన్న రాక్షసి ఎవరు ? వాసుకి పూతన రోహిణి కామధేనువు 9 / 10 89. కాకి రూపంలో వచ్చి కృష్ణుడిని చంపబోయినవాడు వృత్తాసరుడు బాణాసురుడు కాకాసురుడు వజ్రాసనుడు 10 / 10 90. రాములమ్మ తల్లి ఒక్కొక్క గుర్రం బొమ్మ ఎంత అని చెప్పింది ? 50 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు Your score is The average score is 72% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,778