TS TET TELUGU 8 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 806 Created on May 05, 2022 TET TELUGU PT 8 TET TELUGU PT 8 1 / 10 71. 'మంథని' పూర్వ నామం ఏమిటి ? మందువాని మంత్రకూటం మంత్రపురి 1 మరియు 2 2 / 10 72. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఎక్కడ కలవు ? కాళేశ్వరం అలంపూర్ యాదగిరి గుట్ట చెన్నూరు 3 / 10 73. వినాయక చవితిని సాంఘిక సంబరంగా దేశంలో ఏ సంవత్సరంలో నిర్వహించారు ? 1892 1894 1893 1895 4 / 10 74. జాతీయ సమైక్యతకు నిదర్శనం అయిన పండుగ ఏది ? శ్రీరామనవమి ఉగాది సంక్రాంతి వినాయక చవితి 5 / 10 75. 'హలము' అనగానేమి ? బంగారం నాగలి సింధూరం మట్టి 6 / 10 76. 'చైతన్య స్రవంతి' గేయాలు రాసినవాడు రావెళ్ళ వెంకట రామారావు సినారె అందెశ్రీ దాశరథి 7 / 10 77. ముస్లింలు తమ సంపదలపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాలను ఏమంటారు ? జకాత్ ఈద్ మొహావిరా ఫసలీ 8 / 10 78. “ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్" అన్నవాడు దాశరథి శ్రీశ్రీ గురజాడ సినారె 9 / 10 79. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏ ఆకారంలో వుంది ? చతురస్రాకారం వలయాకారం త్రిభుజాకారం వృత్తాకారం 10 / 10 80. కాకతీయుల కేళి పేరిణీ శివతాండవంగా చూపినవాడు వేదాంతం సూర్యనారాయణ గడియారం రామకృష్ణ శర్మ పసరం నాగేశ్వర శర్మ నటరాజ రామకృష్ణ Your score is The average score is 67% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,414