TS TET TELUGU 10 May 6, 2022 CREATIVELEARNS Uncategorized 0 Advertisements 749 Created on May 05, 2022 TET TELUGU PT 10 TET TELUGU PT 10 1 / 10 91. 'మాటల ప్రయాణం' పాఠ్యభాగంలో ఉత్తరం మొదట ఎవరు రాశారు ? జొహారా మేరీ సిమ్రిన్ సలోమి 2 / 10 92. పిన్‌కోలో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి ? రాష్ట్రం గ్రామాన్ని జిల్లా తపాలా కార్యాలయం 3 / 10 93. 'మాటల ప్రయాణం' పాఠ్యభాగంలోని పోస్టమ్యాన్ పేరు ఇక్బాల్ షరీఫ్ రాబర్ట్ మదన్ 4 / 10 94. ప్రపంచంలోనే పెద్ద తపాలా వ్యవస్థ గల దేశం ఏది ? చైనా జపాన్ భారతదేశం బ్రిటన్ 5 / 10 95. తపాలా సేవలను వివరిస్తూ డేవిడ్ తన మిత్రుడైన ఎవరికి ఉత్తరం రాశాడు? ఉదయ్ రోహిత్ చిన్నా సురేష్ 6 / 10 96. వినాయకుని వాహనమైన ఎలుక పేరు ? గరుడుడు అనింద్యుడు ప్రతివింద్యుడు శతవింద్యుడు 7 / 10 97. 'దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా' గేయాన్ని రాసినవారు శ్రీశ్రీ రాయప్రోలు సినారె గురజాడ 8 / 10 98. 'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్నవాడు గురజాడ దాశరథి విశ్వనాథ సత్యనారాయణ శ్రీశ్రీ 9 / 10 99. సుమతీ శతకాన్ని రాసినవాడు పోతన పాల్కురికి సోమనాథుడు బద్దెన శ్రీనాథుడు 10 / 10 100. గోదావరి తెలంగాణలో ఏడు పాయలుగా ఎక్కడ చీలుతుంది? కందకుర్తి కోరుట్ల ధర్మపురి బాదనకుర్తి Your score is The average score is 72% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz To Join Whatsapp Group Click Here To Join Telegram Group Click Here Post Views: 2,428