Advertisements

Verify Your PAN Card Status and its Details in The New ITR Website

Advertisements

Verify Your PAN Card Status and its Details in The New ITR Website

ITR కొత్త వెబ్సైట్ లో మీ పాన్ కార్డ్ ఆక్టివ్ గా ఉందా లేదా మరియు దాని వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోండి

ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అదే మాదిరిగా పాన్ కార్డు చాలా విలువైనది. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలి అన్న పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ క్షణాల్లో పాన్ కార్డులను జారీ చేస్తుంది.మీరు ఆన్ల ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంటే చాలు కేవలం నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డును తీసుకోవచ్చు.

ఈ పాన్ కార్డు నకిలీ పాన్ కార్డు గుర్తించడం ఎలా..?

★ ముందుగా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్
ను ఓపెన్ చేయాలి.

★  Our Service విభాగంలో ‘Verify Your PAN’
అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

★ ఇప్పుడు మీ పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్న మోదు చేసి ‘Continue’ మీద చేయాలి.

★ ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేసి “ప్రొసీడ్” నొక్కాలి.

★ ఇప్పుడు ఆ పాన్ సరైనది అయితే, “PAN is Active and details are as per PAN” అనే మెసేజ్ వస్తుంది.


★ ఇలా వస్తే పాన్ కార్డు ఒరిజినల్ అని అర్ధం లేకపోతే నకిలిదీ అని గుర్తుంచుకోవాలి.

పైన చెప్పిన విధంగా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి. . ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన పేరు మీదనే నకిలీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు.

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group
Advertisements
Click Here




INCOME TAX WEBSITE

VERIFY YOUR PAN


మరి కొన్ని ముఖ్యమైన పోస్ట్ లు

👉 *Arithmetic Test 1*👇

Click here

👉 *Arithmetic Test 2* 👇

Click here

👉 *విద్యార్థుల memory ని పెంచే Game*👇

Click here

👉 *Latest free movies..*👇

Click here

👉 *1వ తరగతి నుంచి P.hd వరకు అన్నిరకాల పుస్తకాలు.*👇

Click here

👉 *ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన (PMSBY – ₹ 12) & ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (PMJJBY-₹330) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.*👇

Click here

👉 *TGCET 5th class Entrance practice Model paper-2021-22*
*తెలంగాణ గురుకుల మాదిరి పరీక్ష మొత్తం.*👇

Click here

👉 *మీ ఆధార్ లింక్ తో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి👌👇*

Click here

👉 *Ts రేషన్ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి*
💥 *ఇక్కడ క్లిక్ చేసి రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి* 👇

Click here

💥 *మిత్రులకు షేర్ చేయండి* 🙏🙏🙏