Advertisements
Ts రేషన్ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి
- మొదటగా మీరు క్రింద ఇచ్చినటువంటి CLICK HERE అని button పైన క్లిక్ చేయండి
- మీరు అధికారిక వెబ్సైట్ కి వెళ్తారు. అక్కడ అ మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మీకు రేషన్ కార్డు నెంబర్ తెలిసి ఉంటే దాన్ని ఎనేబుల్ చేసి మీ రేషన్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి. మీరు కొత్త రేషన్ కార్డు కు అప్లై చేసి FSC Rno ను ఎనేబుల్ చేసి ఇ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- తర్వాత సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ రేషన్ కార్డు లో ఉన్న మెంబర్స్ లిస్ట్ వస్తుంది
- ప్రస్తుతానికి తెలంగాణలో రేషన్ కార్డ్ ఈ విధంగానే లభిస్తుంది.
గమనిక: మీరు దీన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే desktop ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా PDF రూపంలో పొందవచ్చు. మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకో రాదు, స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని PDF చేసుకోండి
ఇక్కడ క్లిక్ చేసి రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోగలరు
Advertisements
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
How to Download PMSBY and PMJJBY Bonds Online |
1st Class to P.hd all competitive and academic books in one place |