Check how many SIM cards are in your name with Aadhaar link
ఆధార్ లింక్ తో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండి – అలాగే వాటిని ఈ విధంగా బ్లాక్ చేయండి.
Check how many SIM cards
మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు కు ఎన్ని సిమ్ కార్డులు లింక్ చేయబడి వున్నాయో దీని ద్వారా తెలుస్తుంది.
మొదటగా మీరు కింద ఇచ్చిన అటువంటి Click here(క్లిక్ హియర్ ) అనే button పైన క్లిక్ చేయండి.
మీరు ఇప్పుడు అధికారిక వెబ్ సైట్ అయినటువంటి TAFCOP లోకి వెళ్తారు.
అక్కడ మీరు ఇప్పుడు ఉపయోగిస్తున్న అటువంటి ఫోన్ నెంబర్ (Enter) ఎంటర్ చేయండి. తర్వాత request OTP పైన క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన నెంబర్ కు OTP వస్తుంది. OTP నీ అక్కడ (Enter)ఎంటర్ చేయండి.
అప్పుడు మీకు మీ ఆధార్ కార్డు పైన ఎన్ని phone నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అనే లిస్టు వస్తుంది.
దానితో మీకు ఉపయోగం లేనటువంటి నెంబర్ను మీరు అక్కడ బ్లాక్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ లింక్ తో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండి.👇👇
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group |
Advertisements
|
Click Here |