Advertisements

Telangana Intermediate Memos Download

Advertisements

Telangana ఇంటర్మీడియట్ 1st &2nd years Memos డౌన్ లోడ్ చేసుకోండి

Telangana Inter Memos: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసిన విధంగానే మన తెలంగాణలోనూ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే Inter 2nd year పరీక్షలను నిర్వహించాలని భావించిన ప్రభుత్వం కుదరకపోయే సరికి చివరికి వాటిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక inter 1st year లో సాధించిన మార్కులతో ఆధారంగానే 2nd yearలోనూ విద్యార్థులను ఉత్తీర్ణులను చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మొదటి ఏడాదిలో ఫెయిల్‌ అయిన వారికి 35% కనీస మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించారు.
ఇది ఈ విధంగా ఉంటే ఈ పక్రియను పూర్తి చేసిన ఇంటర్ బోర్డ్‌ తాజాగా మార్కుల మెమోను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
2nd year విద్యార్థులు మెమో మార్క్స్‌ కలర్‌ ప్రింట్‌ అవుట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ కల్పించింది. ఇందుకోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి తమ వివరాలను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
01-07-2021 మధ్యాహ్నం 2 గంటల నుంచి 2nd ఇయర్ జనరల్ మెమో, 2nd ఇయర్ వొకేషనల్ మెమో, 2nd year జనరల్ బ్రిడ్జ్ కోర్సు మెమో, 2nd ఇయర్ ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు మెమోను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది విద్యార్థులకు Online మెమో (షార్ట్ మెమో)ను మాత్రమే జారీ చేయనున్నారు.

విద్యార్థులు పై తరగతులకు వెళ్లేందుకు అడ్మిషన్‌కోసం ఈ షార్ట్‌ మెమో ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇక మార్కుల memoలో ఏవైనా పొరపాట్లు దొర్లితే.. సంబంధిత ప్రిన్సిపాల్స్ లేదా హెల్ప్‌డెస్క్‌కు మెయిల్ ద్వారా బోర్డుకు తెలపాలని చెప్పారు. పొరపాట్లను సరిదిద్దుకునేందుకుగాను దరఖాస్తులను 10-07-2021 వరకు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు తెలిపారు.

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

ఇక్కడ క్లిక్ చేసి memos ను download చేసుకోండి.




Click here to get the memos


How to Download PMSBY and PMJJBY Bonds Online



1st Class to P.hd all competitive and academic books in one place

Daily NEWS e Papers