Advertisements

Land Details in Dharani

Advertisements

Land Details in Dharani

ధరణిలో మీ భూమి పహాని మరియు 1B ఈ విధంగా పొందండి..

మీ భూమి పహని మరియు 1B వివరాలు ధరణిలో తెలుసుకోవాలి అంటే మొదటగా మీరు క్రింద ఇచ్చిన CLICK HERE అనే బటన్ పైన క్లిక్ చేయండి..

మీరు అధికారిక వెబ్సైట్ ధరణి లోకి వెళ్తారు.

అక్కడ మీరు రెండు విధాలుగా వివరాలను తెలుసుకోవచ్చు ఒకటి మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా.. మరియు మీ యొక్క పాస్ బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. మీరు మీ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల సులభతరం అవుతుంది.

మీరు పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న captcha and మీ ఆధార్ కార్డు లాస్ట్ నాలుగు అంకెల అడుగుతుంది చివరకు మీరు FETCH పైన క్లిక్ చేయండి.

ఇప్పుడు మీకు రెండు డాక్యుమెంట్స్ చూపిస్తాయి ఒకటి Land details , మరియు ROR పాహని చూపిస్తుంది.

💥 కింద ఉన్న link క్లిక్ చేసి భూమి వివరాలు తెలుసుకోండి.




Click Here