Adhar link your Bank Account
మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి.
ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించిన డబ్బు నేరుగా Account లోకి జమ అవుతున్నాయి. డబ్బులు మీ అకౌంట్ లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీ ఆధార్ లింక్ మీ అకౌంట్ తో జత చేసి ఉండాలి.
ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ లింకు జతచేయబడినదో లేదో తెలుసుకోవడానిక క్రింద ఇచ్చిన Click here అనే button పైన క్లిక్ చేయండి. మీరు అధికారిక ఆధార్ వెబ్సైట్ కి వెళ్తారు.
అక్కడ మొదటగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ కు OTP వస్తుంది. (మీ ఆధార్ నెంబర్ కు లింకు అయిన ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది)
అదేవిధంగా అక్కడ ఇచ్చిన ఇంగ్లీష్ Capcha కోడ్ కూడా టైప్ చేసి OTP కూడా సబ్మిట్ చేయండి.
మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఈ బ్యాంకు తో లింక్ వుందనేది చూపిస్తుంది.
లేకుంటే మీకు inactive అని చూపిస్తుంది. ఇటువంటి సమయంలో మీరు మీ యొక్క ఆధార్ కార్డు Xeroxను సంబంధిత బ్యాంకులో ఇచ్చి EKYC చేసుకోవాలి.
కొంతమందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ తో లింక్ ఉన్నవారు తెలుసుకోవాలంటే మీరు ఆ బ్యాంకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక ఆక్టివ్ బ్యాంక్ మాత్రమే తెలుస్తుంది.
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group |
Advertisements
|
Click Here |
💥కింద ఇచ్చిన LINK క్లిక్ చేసి మీ BANK ACCOUNT కు ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి. 👇👇
How to Download PMSBY and PMJJBY Bonds Online |
1st Class to P.hd all competitive and academic books in one place |