6వ తరగతి సైన్స్ బిట్స్
Science bits
Science bits
@ కూరగాయలతో డిజైన్ –వెజిటబుల్ కార్వింగ్ అంటారు.
# సాలడ్ = సాలట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలట అంటే ఉప్పు.
$ టమాటలో కేరోటినాయిడ్లు, లైకోపినాలు, విటమిన్ -c ఉంటాయి. కాబట్టి టమాట తినడం వల్ల కాన్సర్ రాదు.
@ నియోడైమియం -బలమైన అయస్కాంతం.
# రాయి -సహజ అయస్కాంతం.దీన్ని లోడ్ స్టోన్ అంటారు. వీటిని శత్రువుల నౌకలను ముంచడానికి ఉపయోగించేవారు.
$ అయస్కాంతం యొక్క ఉత్తర ,దక్షిణ దిక్కులను సూచించడంను అయస్కాంత దిశా దర్మం అంటారు.
@ ఐరన్,నికాల్,కోబాల్ట్,అల్యూమినియం,రాగి మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలు తయారు చేస్తారు.
* ఇనుము లేదా ఉక్కు తో సాదారణ అయస్కాంతాలు తయారు చేస్తారు.
@ భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వల్ల భూమి అయస్కాంతంగా పని చేస్తుంది.
# వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది.
$ వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్డం ఉంటుంది.
* నీరు 3 రూపాలలో ఉంటుంది. అవి;ద్రవ, వాయు, భాష్పీభవన రూపంలో ఉంటుంది.
@ నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను భాష్పిభవనం అంటారు.
# నీటి ఆవిరి నీరుగా మారడంను సాంద్రీకరణం అంటారు.
$ గొడుగును మొదటగా రూపొందించింది ఈజిప్తులు.
* పరిశ్రమలు,వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్,నైట్రోజెన్ డైఆక్సైడ్ వల్ల మేఘాలు కలుషితమైతే ఆమ్ల వర్షాలు కురుస్తాయి.
@ జూన్ -సెప్టెంబర్ –నైరుతి ఋతుపవనాలు
# నవంబర్-డిసెంబర్ –ఈశాన్య ఋతుపవనాలు అంటారు.
Science bits
* 600 మిలియన్ సంవత్సరాల పూర్వం ప్రిక్రేమ్బియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి.
@ ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే వాటిని శాఖాహారులు అంటారు.
# ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే వాటిని మాంసాహారులు అంటారు.
$ ఆహరం కోసం మొక్కలు ,జంతువులు రెండిటిపై ఆధారపడే వాటిని ఉభయచరాలు అంటారు.
* ఎగరలేని పక్షులు –పెంగ్విన్,ఆస్ట్రిచ్,ఈము,రేహ .
@ పాండ్ స్కేటర్స్ అనే కీటకం నీటి అలలను గుర్తించి ఇతర కీటకాలను తింటాయి.
# జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు.అవి 1)అకశేరుకాలు,2)సకశేరుకాలు,3)ఉబయచారాలు,4)సరీసృపాలు,5)పక్షులు,6)క్షీరదాలు.
$ భూమి మీద 5400 ల క్షీరద జాతులున్నాయి.
* కాకులను సహజ పారిశుధ్య కార్మికులు అంటారు.
@ జంతువులు పరపోశకాలు
# అతి పెద్ద జంతువు నీలి తిమింగలం. ఇది 110-160 టన్నుల బరువు, 20-30 మీ పొడవు వుంటుంది.
$ జలగకు రక్తాన్ని పీల్చడానికి నోటిచుట్టు చూషకాలు అనే అవయవాలు వుంటాయి.
* రాత్రి పూట ఆహారం సేకరించే జంతువులను నిశాచరులు అంటారు.
@ 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి.
# చీమలు హనీడ్యూ అనే పదార్తం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి.
$ చిరుతపులి 12-17 సంవత్సరాలు జీవిస్తుంది.
* ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగు పై ఆదారపడి వుంటుంది.
@ కొన్ని పదార్థాల గుండా చూసినపుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తే ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు.
# నీటి సాంద్రత 1gr/మీ.లి.ఏదైనా ఒక వస్తువు నీటిపై తేలాలంటే నీటి సాంద్రత (1gr/మీ.లి.) కంటే తక్కువ వుండాలి.
$ మంచు గడ్డ స్పటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగావుండడం వల్ల నీటి పై తేలుతుంది
* క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది.
@ క్యాండేర్ అంటే మెరుపు అని అర్ధం.
Science bits
# బివ్యాక్స్ తో తయారు చేసిన కొవ్వ్యోత్తులు తీయటి వాసన కలిగివుండి తక్కువ పొగను యిస్తాయి.
$ పిల్లి రోజులో దాదాపు 14గంటలు నిద్రలో గడుపుతుంది.
* షార్క్ చేప నోటిలో దాదాపు 4వేల దంతాలువుంటాయి.ఒక్కోదంతం 3మీ.మీ. పొడవు వుంటుంది.
@ ఒక జీవి యెక్క అవసరాలను తీర్చే పరిసరమే ఆ జీవి యెక్క ఆవాసము.
# ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు.
@ సముద్ర గర్భంలో మైల్లకొద్దీ వ్యాపించివుండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే.
$ ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్ళు తాగకుండా ఒంటెలకన్న ఎక్కువ కాలం ఉండగలవు.
# మట్టినుంచి నీటిని వేరుచేసే పద్దతిని తెర్చడం అంటారు.
@ జోర్డాన్ దేశంలో వున్నా మృత సముద్రంలో నీటి మెడ మనం సులబంగా తెలియాడవచ్చు.
* ఏదైనా పదార్థము నేరుగా ఘన రూపం నుంచి వాయురూపంలోకి లేదా వాయురూపం నుంచి ఘనరూపం లోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.
@ దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు ఇది రాజస్తాన్లో వుంది.
# రంగులని వేరుచేసే పద్దతిని క్రోమటోగ్రఫి అంటారు.
$ బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు.
* 1823 సం. లో చార్లెస్ మేకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారుచేసారు.
@ దూదినుంచి గింజలను వేరుచేయదమును జిన్నింగ్ అంటారు.
# ప్లెక్సిల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ ను వాల్డో.L సీమన్ అనే శాస్ర్తవేత్త కనుగొన్నాడు.
$ దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం (స్పిన్నింగ్) అంటారు.
* డా.మియోషి వోకమోటో అనే శాస్త్రవేత్త 1970 లో మొట్టమొదటి సుక్ష్మ దారం (మైక్రో పైబర్)ను తయారు చేసాడు.
@ విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు.
Science bits
@ ఒక పత్తి కాయ నుండి 500మీ. పొడవైన దారాన్ని తీయవచ్చు .
# ఆపిల్ బరువు లో 84% నీరు,దోస బరువులో 96% నీరు వుంటుంది
$ పుష్పంలో లైంగిక భాగాలు -అండాశయం ,కీలం ,కీలాగరం,పరాగాకోశం.వుంటాయి.
* నీరు ఆవిరి రూపం లో విడుదల కావడాన్నే భాష్పోత్సేకం అంటారు.
@ మిరపకాయలో కారం కలిగించే పదార్ధం కాప్సిసిన్ అంటారు.
# డైరీ పరిశ్రమలో భారి ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు.
$ పాలను పెరుగుగా మార్చే బాక్టిరియ-లక్టో బాసిల్లస్.
@ ఉష్ణోగ్రత పెరిగితే ఆ ప్రదేశం లో గాలి పీడనం తగ్గుతుంది.
# వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ ను వుపయోగించి వర్షం, మంచు, మొదలైన వాటి గురిచి తెలుసుకుంటారు.
$ వరదలు వచ్చినపుడు ప్రాజెక్టుల నుంచి విడుదలచేసే నీటి పరిమానాన్ని క్యూసేక్ లలో తెలియజేస్తారు క్యూసెక్ అనగా క్యూబిక్ సెం.మీ./సే.
@ థేల్స్ అఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త (క్రీ.పూ.624-546) స్థిర విద్యుత్ ను కనుగొన్నాడు.
# విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త (1544-1603) విద్యుత్ ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహంలాంటిదని దానికి హూమర్ అని పేరు పెట్టాడు.
$ బెంజిమన్ ప్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త (1706 -1790) విద్యుత్ కు -,+ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు.
@ లూగి గాల్వాని అనే ఇటలి శాస్త్రవేత్త (1737 -1798) జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు.
# హన్స్ అయిర్ స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త (1777 -1851) విద్యుత్, ఆయస్కాంతంగా పని చేస్తుందని కనుగొన్నాడు.
$ మైఖేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త (1791-1867) మొట్టమొదటగా విద్యుత్ మోటార్ ను , విద్యుత్ జెనరేటర్ ను కనుకొన్నారు
@ థామస్ ఆల్వ ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్తాపించాడు.
# ప్రపంచంలో అతిపొడవైన వంతెన కూషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు 164.8 కి.మీ.
$ మోఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ,బిగాలలో కొలిచేవారు.
Science bits
@ 1957 ఏప్రిల్ 1న మనదేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతి గా స్వీకరించింది.
# విమానాలు,ఓడల వేగాన్ని నాట్ లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాట్ 1.852 కి.మీ./గం. కు సమానం.
$ ఒక మైలు 1.61 కి.మీ. కు సమానం.
@ ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మద్య దూరాన్ని పారలాక్స్ యూనిట్ లలో కొలుస్తారు.
# ఒక మీటర్ లో 100,00,00,000 వంతును నానో మీటర్ అంటారు.
$ ఒక kg బియ్యం ఉత్పత్తి చేయడానికి 5000 లీ. నీరు అవసరం
@ వేగంగా పరుగెత్తే జంతువు చిరుతపులి.గంటకు 97 కి.మీ. పరుగెత్తును.
# నత్త సెకనుకు 0.013-0.028 మీ.వేగం తో చేలిస్తుంది.
$ ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి.
@ పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ దీని పొడవు 5.7 cm
# పక్షులలో కెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది.దీని బరువు 156kg.
$ మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్ ఇది తోడలో వుంటుంది.
Science bits
@ ఆరోగ్యవంతుడైన మానవుని గుండె జీవిత కాలం లో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది.
# రెండు ఎముకలను కలిపే ప్రత్యేకమైన కండరపు తమ్తువులను లిగమెంట్లు అంటారు.
$ శైశవ దశలో వెన్నెముకలో 33 వెన్ను పూసలు వుంటాయి. ఆ తర్వాతా చివర 9 వెన్నుపూసలలో 5 కలిసిపోయి ఒకటిగా మరియు 4 కలిసిపోయి ఒక ఎముకగా ఏర్పడుతాయి.
@ మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది.
@ మానవ శరీరం లో నీటి పై తెలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరిక లోని మిన్నెసోటా science మ్యూజియం పేర్కొన్నది.
# మానవుని పుర్రెలో 22 ఎముకలు వుంటాయి యివన్ని కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని క్రేనియం అని కూడా అంటారు.
@ మన శరీరం లో 206 ఎముకలు 230 కీళ్ళు ఉంటాయి.
@ మనిషి, జిరాఫీ మెడలో 7 ఎముకలు వుంటాయి.
$ సూర్య కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకనుల సమయం పడుతుంది.
@ ప్రాథమిక వర్ణాలు- ఆకు పచ్చ ,ఎరుపు,నీలం. ఇవి వివిధ పాళ్ళలో కలిసి అనేక రంగులను ఏర్పరుస్తాయి.
@ నీటి బిందువు గుండా సూర్య కాంతి ప్రయాణించి నపుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది.
$ బల్బు వేలుగాదానికి ఉపయోగపడే విద్యుత్ లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది.
@ కాంతి సెకనుకు ౩లక్షల కి.మీ. వేగం తో ప్రయాణిస్తుంది.
@ కాంతి గురించి అద్యయనం చేసే శాస్త్రాన్ని దృశా శాస్త్రం అంటారు.
# భూమి నుంచి కాంతి చెంద్రున్ని చేరడానికి 1.255 సెకన్ల సమయం పడుతుంది.
@ సూర్య కాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది.
@ తెల్లని కాంతి లో 7రంగులు ఉంటాయి.
Science bits
@ ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది దీనినే పరావర్తనం అంటారు.
@ కలువగింజలు 300-400 సం. జీవించి వుంటాయి.
# అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు 20-21 అడుగుల పొడవు 3000 kg బరువు వుంటుంది.
@ మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి వుండే కణాలు మెదడు కణాలు మాత్రమె.
@ కస్కూట (బంగారు తీగ) వంటి మొక్కలు ఆహారంకోసం ఇతర మొక్కల పై ఆడారపడతాయి.ఎటువంటి మొక్కలను పరాన్న మొక్కలు అంటారు.
$ మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కి.మీ. వేగంతో వస్తుంది.
@ కోడిగుడ్డు తెల్ల సోన లో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ వుంటుంది.
@ అట్లాంటిక్ జైంట్ స్వ్కిడ్ కన్ను 40cm వ్యాసార్ధం కలిగి ఉంటుంది.
# మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేయగలదు.
@ జున్ను తయారుచేయడంలో శిలింద్రాలను ఉపయోగిస్తారు.దీన్ని కిణ్వనం అంటారు.
@ మొక్కలకు ప్రాణం ఉందని జగదీశ్ చంద్రబోస్ చెప్పారు.
# క్రీ.శ.1590 లో డచ్ శాస్త్రవేత్త జకారాస్ జాన్సన్ అతని తండ్రి హేన్స్మైక్రోస్కోప్ ను కనుగొన్నారు.
5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here