MCTE RECRUITMENT 2021
MCTE RECRUITMENT 2021
పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, మిలటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం నుండి 10th, ఇంటర్ మరియు డిప్లమా అర్హత తోటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ అ ఉద్యోగాలు ఇండియన్ సిటిజెన్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దీనిలో steno గ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ ,ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ కుక్ ,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి ఉద్యోగాలు కలవు.
ఈ ఉద్యోగాలు కొన్ని పదో తరగతి అర్హత తోటి మరికొన్ని ఇంటర్మీడియట్ డిప్లమా అర్హతతో టి ఉన్నాయి
పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ లను క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూడగలరు
ముఖ్యమైన తేదీలు:-
అప్లికేషన్ ప్రారంభం: అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయింది.
అప్లికేషన్ చివరి తేదీ: 28/07/21
Age limit
వీటిలో లోోస్టెనో గ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, సఫాయివాలా, ల్యాబ్ అటెండెంట్ ,కుక్ ,ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
సివిలియన్ మోటర్ డ్రైవర్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
మరియు అదే విధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఓబిసి అభ్యర్థులకు వయసులో సడలింపు ఉండును.
విద్య అర్హతలు:-
స్టెనోగ్రాఫర్:
ఇంటర్మీడియట్ తో పాటు టైప్ రైటింగ్ తెలిసుండాలి 10 నిమిషాలలో 80 words టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
లోవర్ డివిజన్ క్లర్క్
ఇంటర్మీడియట్ తో పాటు ఉ టైప్ స్పీడ్ అనేది కలిగిఉండాలి. ఇంగ్లీష్ టైప్ స్పీడ్ డ్ పదాలు ఒక నిమిషంలో చేసే సామర్థ ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్
ల్యాబ్ అటెండర్ పోస్ట్ కి కేవలం పదో తరగతి ఇ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
మిగతా పోస్టులకు సంబంధించిన సమాచారం కోసం నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడగలరు.
పరీక్ష విధానం:-
స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు సంబంధించిన పరీక్ష విధానం రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉండును దానిలో లో జాబ్ ఐ మార్కులు జనరల్ ఇంటెలిజన్స్ రీజనింగ్ విభాగం నుండి ఇ మరొక 50 మార్కులు జనరల్ అవేర్నెస్ నుండి మరొక విభాగం నుండి ఇంగ్లీష్ వంద మార్కులకు ఉండును. మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
లోయర్ డివిజన్ క్లబ్ కు సంబంధించి 3 దశల్లో ఎంపిక విధానం ఉండును దానిలో మొదటి దశలో రాత పరీక్షను నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం 200 మార్కులు ఉంటాయి . 100 ప్రశ్నలకుగాను 200 మార్కులు కేటాయిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున ఉండును దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ విభాగం నుండి 50 మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 మార్కులు ఆప్టిట్యూడ్ నుండి 50 మార్కులు నుండి 50 మార్కులు ఉంటాయి. రెండవ దశలో డిస్క్రిప్షన్ మెథడ్ లో హండ్రెడ్ చేస్తారు. ఇక మూడవ దశ నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం ఈ క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవగలరు.
👇👇👇
5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here