Advertisements

5వ తరగతి EVS { TEST – 6 } మన శరీరంలోని వ్యవస్థలు ! Practice Bits. పార్ట్ 1

Advertisements

మన శరీరంలోని వ్యవస్థలు

TET  మరియు DSC కోసం ప్రిపేర్ అవుతున్న వల్ల కోసం, TET Coaching తీసుకోవాలనుకున్న వారి కోసం,  tet online practice అని వెతికే వారి కోసం, నేను ఈ క్రింది విధంగా PRACTICE BITS అందిస్తున్నాను.

ప్రాక్టిస్ టెస్టు చివర్లో ఉంది.

TET ONLINE PRACTICE TEST

Online Exam

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  1.  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  2.  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  3.  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  4. చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on See Result

Online Exam

574
Created on By CREATIVELEARNS
TET ONLINE PRACTICE TEST
Advertisements

6. మన శరీరంలోని వ్యవస్థలు.Part 1

1 / 17

డాక్టర్ బీమాంట్ మార్టిన్ అనే సైనికుడికి ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశాడు ?

2 / 17

ఏ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి డాక్టర్ వైద్యం చేయవలసి వచ్చింది ?

3 / 17

కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికుడికి ఏ డాక్టర్ వైద్యం చేశాడు ?

4 / 17

శరీరానికి ఎండ తగలడంవల్ల ఏ విటమిన్ లభిస్తుంది ?

5 / 17

ఎముకలకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ?

6 / 17

తలలోని ఎముకల చట్టాన్ని ఏమని పిలుస్తారు ?

7 / 17

మన శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య ఎంత ?

8 / 17

గుండె ఎన్నో వంతు ఎడమ వైపున , ఎన్నో వంతు కుడి వైపున ఉంటుంది ?

9 / 17

హృద్రోగ నిపుణులు అని ఎవరిని అంటారు ?

10 / 17

గుండెకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ?

11 / 17

రక్తం గడ్డకట్టుటలో సహాయపడేవి ఏవి ?

12 / 17

రోగ కారక క్రిములతో పోరాడునది ?

13 / 17

శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను  అందించునది ఏవి ?

14 / 17

రక్తంలో ఎన్ని రకాల రక్త కణాలు ఉంటాయి ?

15 / 17

శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించడానికి, రోగకారకాలపై పోరాడటానికి ఉపయోగపడేది ?

16 / 17

ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాదులకు చికిత్స చేసే డాక్టర్ ను ఏమని పిలుస్తారు ?

17 / 17

శ్వాసవ్యవస్థలో ముఖ్యంగా క్రింది వాటిలో ఏ భాగాలు ఉంటాయి ?

Your score is

The average score is 73%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.