Advertisements

5th EVS{TEST-12}వాతావరణం-గాలి! tet Practice Bits.

Advertisements

వాతావరణం – గాలి

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

Atmosphere - Wind

Atmosphere – Wind

ఈ పాఠంలోని ముఖ్యమైన అంశాలు

  1. వీచే గాలి
  2. వాతావరణం
  3. కాలాలు
  4. వాతావరణం – పొరలు
  5. గాలితో ఆటలు
  6. గాలితో పనిచేసే వాయిద్యాలు
  7. గాలి ఒత్తిడి
  8. పేరాచూట్
  9. గాలిశక్తి – గాలిమర
  10. గాలి ఎందుకు ?
  11. గాలి కాలుష్యం

పైన తెలిపిన అంశాల గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది.

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  • తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి
  •  చివరికి SUBMIT ను ప్రెస్ చేయండి మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on view questions

Atmosphere – Wind

144
Created on

9. వాతావరణం - గాలి

1 / 15

గాలికుండే శక్తిని ఆధారం చేసుకొని పెద్ద పెద్ద  చక్రాలను తిప్పడం ద్వారా ఏర్పడే విద్యుత్తు ?

2 / 15

ఈ క్రింది వాటిలో గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది?

3 / 15

మొక్కలు ఏ వాయువును తీసుకుంటాయి ?

4 / 15

గాలిలో ఎక్కువ ఉండే వాయువు ఏది ?

5 / 15

గాలికి క్రింది వాటిలో ఏ లక్షణం ఉండదు ?

6 / 15

ధృవాల కన్నా భూమధ్యరేఖా వద్ద ఉష్ణోగ్రత ?

7 / 15

భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత ?

8 / 15

భూమి నుండి 5వ ఆవరణం ఏది ?

9 / 15

భూమి నుండి ౩వ ఆవరణం ఏది ?

10 / 15

మనము ఏ ఆవరణంలో ఉన్నాము ?

11 / 15

గాలికి ఎలాంటి ధర్మాలు ఉంటాయి ?

12 / 15

సంవత్సరానికి కాలాలు ఎన్ని  ?

13 / 15

ఏ కాలంలో మామిడిచెట్లకు పూత వస్తుంది  ?

14 / 15

భూవాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా ఎన్ని పొరలుగా విభజించారు ?

15 / 15

భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏది ?

Your score is

The average score is 76%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.