Advertisements

జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.

World First Incidents
World First Incidents
Advertisements

జనరల్ నాలెడ్జ్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.

Important Note : World First Incidents

World First Incidents

 

👉Question –  ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ

Answer –  లండన్ (1863)

👉Question –  ప్రపంచంలో తొలి గ్రంథం

Answer –  రుగ్వేదం

👉Question –  తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు

Answer –  ఇండో – గ్రీకులు

👉Question –  దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం

Answer –  ఆంధ్రప్రదేశ్ (1956)

👉Question –  భారత్‌లో మొదటి మహిళా కళాశాల

Answer –  బెతూన్ కళాశాల  కలకత్తా (1879)

👉Question –  ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం

Answer –  జపాన్ (టోక్యో  1964)

👉Question –  మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం

Answer –  రాగి

👉Question –  భారత్‌లో తొలి నాగరికత

Answer –  సింధు

👉Question –  తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం

Answer –  జనతా ప్రభుత్వం (1977 – 79)

👉Question –  ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ

Answer –  లండన్ (1890)

👉Question –  భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్

Answer –  అప్సర (1956)

👉Question –  భారత్‌లో తొలి పత్రిక

Answer –  బెంగాల్ గెజిట్ (1780)

👉Question –  ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం

Answer –  ముంబయి

👉Question –  దేశంలో తొలి చమురు బావి

Answer –  దిగ్బోయ్ (అస్సాం  1890)

👉Question –  మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు

Answer –  కుక్క

👉Question –  దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం

Answer –  చామ్రవట్టం (కేరళ)

👉Question –  భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం

Answer –  ముంబయి (1885)

👉Question –  మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం

Answer –  న్యూజిలాండ్ (1893)

👉Question –  భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా

Answer –  పాలక్కడ్ (కేరళ)

👉Question –  భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం

Answer –  చోగ్లామ్‌సార్ (జమ్ము  కాశ్మీర్)

👉Question –  తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా

Answer –  మలప్పురం (కేరళ)

👉Question –  భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్

Answer –  అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)

👉Question –  భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం

Answer –  బెంగళూరు (1906)

👉Question –  భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం

Answer –  మైసూర్ (కర్ణాటక)

👉Question –  మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్

Answer –  పెన్సిలిన్

👉Question –  భారత్‌లో మొదటి అణు పరీక్ష

Answer –  పోఖ్రాన్ (రాజస్థాన్ – 1974)

👉Question –  భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం

Answer –  ఆర్యభట్ట (1975)

👉Question –  భారత్‌లో తొలి సైన్స్ నగరం

Answer –  కలకత్తా

👉Question –  కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం

Answer –  స్పుత్నిక్ (రష్యా – 1957)

👉Question –  ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ

Answer –  రజియా సుల్తానా

👉Question –  ఇండియాలోమొదటి రైల్వే లైను

Answer –  ముంబయి నుంచి థానే (1853)

👉Question –  ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను

Answer –  కలకత్తా  డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)

👉Question –  భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం

Answer –  ఆపిల్ (1981)

👉Question –  భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్

Answer –  PSLVC – 2

👉Question –  భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం

Answer –  కలకత్తా (1727)

👉Question –  మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం

Answer –  ముంబయి  కలకత్తాల మధ్య (1927)

👉Question –  ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా

Answer –  రాజా హరిశ్చంద్ర (1913)

👉Question –  ప్రపంచంలో మొదటి టాకీ సినిమా

Answer –  ది జాజ్ సింగర్ (1927)

👉Question –  భారత్‌లో మొదటి టాకీ సినిమా

Answer –  ఆలం ఆరా (1931)

👉Question –  పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం

Answer –  స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్

👉Question –  భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం

Answer –  టాటా ఐరన్  స్టీల్ కంపెనీ (1907)

👉Question –  విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం

Answer –  మదర్ ఇండియా

👉Question –  భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త

Answer –  పతంజలి

👉Question –  ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు

Answer –  కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)

World First Incidents

 

👉To Join Our Telegram group

CLICK HERE

👉To Join Our Whatsapp group

CLICK HERE

👉To Subscribe Our youtube channel

CLICK HERE

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here