Advertisements

5వ తరగతి EVS { TEST -5} మన శరీరభాగాలు – జ్ఞానేంద్రియాలు ! Practice Bits.

Our body parts - the senses
Our body parts - the senses
Advertisements

మన శరీరభాగాలు – జ్ఞానేంద్రియాలు !

TET  మరియు DSC కోసం ప్రిపేర్ అవుతున్న వల్ల కోసం, TET Coaching తీసుకోవాలనుకున్న వారి కోసం,  tet online practice exam in telugu అని వెతికే వారి కోసం, నేను ఈ క్రింది విధంగా PRACTICE BITS అందిస్తున్నాను.

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

Our body parts - the senses

Our body parts – the senses

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on See Result

Our body parts – the senses

564
Created on By CREATIVELEARNS
Advertisements

5. మన శరీరభాగాలు - జ్ఞానేంద్రియాలు

1 / 20

మానవుని చర్మం బరువు దాదాపు?

2 / 20

మానవుని చర్మ వైశాల్యం దాదాపు ? (పేజి నెం 60)

 

3 / 20

మన శరీరంలో అతిపెద్ద అవయవం?

4 / 20

చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టరును ఏమని అంటారు ?

5 / 20

డెంటిస్ట్ ఏ అవయవానికి వైద్యం చేస్తాడు ?

6 / 20

ఎనామిల్ పొర వీటి పైన వుంటుంది ?

7 / 20

పెద్ద వారి నోటిలో ఎన్ని కోర దంతాలు ఉంటాయి?

8 / 20

పెద్ద వారి నోటిలో ఎన్ని కొరుకు దంతాలు ఉంటాయి?

9 / 20

పెద్ద వారి నోటిలో ఎన్ని నమలు దంతాలు ఉంటాయి?

10 / 20

పెద్ద వారి నోటిలో ఎన్ని విసురు దంతాలు ఉంటాయి?

11 / 20

ముక్కు ద్వారా గాలిని బయటకు వదలడాన్ని ఏమని పిలుస్తారు ?

12 / 20

ముక్కు ద్వార గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని ఏమని పిలుస్తారు?

13 / 20

రాత్రి పూట గబ్బిలాలు వాటి దారిలో ఉండే అడ్డంకులు ఎలా గ్రహిస్తుంది ?

14 / 20

ENT వైద్య నిపుణులు వేటికి వైద్యం చేస్తారు?

15 / 20

పుట్టుకతోనే చెవులు వినిపించని వారు వారి యెక్క భావాలు ఎలా తెలియజేస్తారు ?

16 / 20

ఆప్తమాలజిస్టు ఏ అవయవానికి వైద్యం చేస్తాడు ?

17 / 20

కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది వాటిలో తీసుకోవాల్సినవి ?

18 / 20

మనం టీవి ని చూసేటప్పుడు కంటికి, టి.వికి మధ్య ఉండవలసిన దూరం ?

19 / 20

మనం పుస్తకాన్ని చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి ఉండవలసిన దూరం?

20 / 20

ఈ క్రింది వాటిలో “చిన్నారి చూపు” కార్యక్రమం దేనికి సంబంధించింది ?

Your score is

The average score is 72%

0%

తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
Our body parts – the senses