Advertisements

Property tax details in WhatsApp వాట్సాప్ లో ఆస్తి పన్ను వివరాలు

Advertisements

 

Property tax details in WhatsApp

వాట్సాప్ లో ఆస్తి పన్ను వివరాలు 

Property tax details in WhatsApp

Property tax

 

 👉ఆస్తిపన్నుల వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేసేందుకు తెలంగాణ ఈ-పట్టణ సేవలు పేరుతో పరపాలకశాఖ కొత్త సేవలను ప్రారంభించిం ది.

👉9000253342 నంబరు ఆస్తిపన్ను ఇండెక్స్ నంబర్ (పిన్) లేదా ఇంటి నంబర్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తే సదరు ఇంటికి సంబంధించిన ఆస్తిపన్ను వివరా లను పంపించు నుంది.

👉అలాగే ఈ పన్నులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు అవసరమైన లింక్ లను కూడా పంపించనుంది.

👉ఈ మేరకు పుర పాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ శని వారం ఉత్తర్వులు జారీచేశారు.

👇👇👇

Property tax

 

 

 

 

 

 

 

 

 

👉

Advertisements
To Join Our Telegram group

CLICK HERE

👉To Join Our Whatsapp group

CLICK HERE

👉To Subscribe Our youtube channel

CLICK HERE

5 వ తరగతి EVS బిట్స్ పరిక్షలు Click Here