Advertisements
TET మరియు DSC కోసం ప్రిపేర్ అవుతున్న వల్ల కోసం, TET Coaching తీసుకోవాలనుకున్న వారి కోసం, tet online practice exam in telugu అని వెతికే వారి కోసం, నేను ఈ క్రింది విధంగా PRACTICE BITS అందిస్తున్నాను.
TET మరియు TRT
ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.
Animals are our livelihood
Animals are our livelihood
ఈ పాఠంలోని ముఖ్యమైన అంశాలు
- మన అవసరాలు జంతువులను మచ్చిక చేసుకోవడం.
- మన పూర్వీకులు అడవి లో నివసించే వారు మొదట్లో జంతువులు దుంపలను ఆహారంగా తీసుకునేవారు. తరువాత పంటలు పండించడంతో పాటు అనేక పనులు చేశారు.
- ఒంటెలను రవాణా కోసం ఎడారిలో ఉపయోగిస్తారు.
- ఒంటెలు ఎక్కువగా రాజస్థాన్లో ఉంటాయి.
- జంతువులను మనం రవాణా కోసం, ఆహారం కోసం, రక్షణ కోసం, వినోదం కోసం, వినియోగ వస్తువుల కోసం, పెళ్లిళ్ల కోసం, వ్యవసాయం కోసం, జీవనోపాధి కోసం ఉపయోగిస్తాము.
రైతు మిత్రులు
వానపాము
- వ్యవసాయ భూమి లోని వ్యర్థ పదార్థాలను తింటాను. నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నావల్ల నేల గుల్ల భారీ మొక్క వేరు లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది.
కానీ పురుగు మందులు వాడడం వల్ల మేము చనిపోతున్నాం.
సాలెపురుగు
- నేను ఉదర భాగంలో ఉండే గ్రంధుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లు తాను పంటలకు హాని చేసే పురుగులు దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను ఈ విధంగా పంటలను చీడ పురుగుల నుండి కాపాడుతాను పురుగుమందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాను.
నేను చీమను
- పంట పొలాల్లో మరియు మొక్కల పై తిరుగుతుంటాను. మొక్కల పై ఉన్న చిన్న పురుగులు వాటి గుడ్లను తింటాను .ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండా నా వంతు సహాయం చేస్తున్నాను.
నేను పామును
- పంట పొలాల్ని ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తిని రైతులకు మేలు చేస్తున్నాను. మీలో చాలామంది కి నన్ను చూడగానే భయం వేస్తుంది. నేను కనబడితే చంపేయాల అనుకుంటారు. వాస్తవంగా నాగుపాము కట్లపాము సముద్ర పాము రక్తపింజర జాతి పాముల కే విషం ఉంటుంది మిగితా పాములకు విషం ఉండదు ఏదైనా నా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యులు దగ్గరకు వెళ్లాలి. మీరు మాకు హాని తలపెడితే నే మా ఆత్మ రక్షణ కోసం కరుస్తాము మేము కూడా రైతులకు నేస్తాలం.
- నేను ట్రిఖోగ్రామాను
- నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐ సి ఎ ఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. నా జీవితకాలం వారం రోజులే. పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తున్నాను.
జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
మనం జంతువులను పాలు, గుడ్లు, మాంసం, చర్మం ఇలాంటివన్నీ జంతువుల నుండి లభిస్తాయి. ఇవే కాకుండా ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. కుండీలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నెమలి ఈకలతో విసన కర్రలను తయారు చేస్తున్నారు.
జంతువుల అవసరాలు బాధలు
- పాము వాస్తవానికి పాలు తాగదు కానీ వాటి యజమానులు పాలు పోస్తారు అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే బాధిస్తుంటాయి.
- వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 లోని షెడ్యూలు 1 ప్రకారం పులి ఏనుగు నెమలి మొదలైన జంతువులని వేటాడడం విక్రయించడం నేరం ఈ నేరానికి పాల్పడినవారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
తగ్గుతున్న జంతువు జనాభా
- మన జాతీయ జంతువు అయినా పులి భారత్ తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్ ఒకప్పుడు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి .ప్రస్తుతం పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు బట్టమేక పక్షులు కలివికోడి పుంగనూరు ఆవులు సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉండటం వల్ల ఆందోళన కలిగించే విషయం వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అంతరించి పోవడం ఖాయం.
- రాబందు అనే పక్షి రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పక్షి మన రాష్ట్రంలో కనిపించడం లేదు. మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది. ఆచూకీ తెలిపినవారికి రెండు లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం.
జీవ వైవిధ్యం
- పురుగుల మందులు ఫ్యాక్టరీల నుండి వెలువడే రసాయనాల వల్ల నీటిలో నదుల్లో చాలా నీటి జీవులు నశిస్తున్నాయి. మానవుడు సృష్టించిన ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అనేక జీవులు ఇబ్బంది పడుతున్నాయి.
Animals are our livelihood
టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.
- మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
- అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
- తరువాత NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
- చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.
- Click text button below
- Read the questions and all options carefully and select your answer
- After every question click on next button
- Exam click on finish the text
- After completion of your exam to know right answer click on See Result
Animals are our livelihood
737
Pos. | Name | Score | Duration |
---|---|---|---|
1 | Sarojini | 100 % | 37 seconds |
2 | Govt teacher | 100 % | 39 seconds |
3 | కాంత్ | 100 % | 42 seconds |
4 | Madhavi | 100 % | 43 seconds |
5 | Mammy | 100 % | 44 seconds |
6 | Guest | 100 % | 44 seconds |
7 | K sathish | 100 % | 47 seconds |
8 | Sravani | 100 % | 48 seconds |
9 | Bcnu | 100 % | 50 seconds |
10 | S P | 100 % | 53 seconds |
11 | Guest | 100 % | 58 seconds |
12 | Guest | 100 % | 59 seconds |
13 | Guest | 100 % | 59 seconds |
14 | Guest | 100 % | 1 minutes |
15 | Guest | 100 % | 1 minutes 1 seconds |
16 | Guest | 100 % | 1 minutes 2 seconds |
17 | Guest | 100 % | 1 minutes 3 seconds |
18 | Guest | 100 % | 1 minutes 4 seconds |
19 | Shaik | 100 % | 1 minutes 6 seconds |
20 | Guest | 100 % | 1 minutes 9 seconds |
21 | Yadavrao | 100 % | 1 minutes 14 seconds |
22 | Guest | 100 % | 1 minutes 14 seconds |
23 | Sai Kumar Ch | 100 % | 1 minutes 14 seconds |
24 | Guest | 100 % | 1 minutes 15 seconds |
25 | DM | 100 % | 1 minutes 18 seconds |
26 | Guest | 100 % | 1 minutes 19 seconds |
27 | Gu | 100 % | 1 minutes 20 seconds |
28 | Guest | 100 % | 1 minutes 20 seconds |
29 | P | 100 % | 1 minutes 22 seconds |
30 | Srilath | 100 % | 1 minutes 24 seconds |
31 | Radhika | 100 % | 1 minutes 25 seconds |
32 | Bhanu | 100 % | 1 minutes 25 seconds |
33 | Mahesh maanvitha | 100 % | 1 minutes 27 seconds |
34 | Guest | 100 % | 1 minutes 27 seconds |
35 | Guest | 100 % | 1 minutes 28 seconds |
36 | My | 100 % | 1 minutes 28 seconds |
37 | m | 100 % | 1 minutes 29 seconds |
38 | Guest | 100 % | 1 minutes 29 seconds |
39 | Guest | 100 % | 1 minutes 30 seconds |
40 | Teacher | 100 % | 1 minutes 30 seconds |
41 | Guest | 100 % | 1 minutes 33 seconds |
42 | Sindhu | 100 % | 1 minutes 34 seconds |
43 | Guest | 100 % | 1 minutes 34 seconds |
44 | Guest | 100 % | 1 minutes 34 seconds |
45 | Guest | 100 % | 1 minutes 35 seconds |
46 | Guest | 100 % | 1 minutes 38 seconds |
47 | Guest | 100 % | 1 minutes 40 seconds |
48 | G | 100 % | 1 minutes 41 seconds |
49 | Guest | 100 % | 1 minutes 41 seconds |
50 | Rr | 100 % | 1 minutes 42 seconds |
తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.