Advertisements

5 వ తరగతి EVS { TEST -2} వ్యవసాయం – పంటలు Practice Bits.

Agriculture - Crops
Agriculture - Crops
Advertisements

వ్యవసాయం – పంటలు

TET  మరియు DSC కోసం ప్రిపేర్ అవుతున్న వల్ల కోసం, TET Coaching తీసుకోవాలనుకున్న వారి కోసం,  tet online practice exam in telugu అని వెతికే వారి కోసం, నేను ఈ క్రింది విధంగా PRACTICE BITS అందిస్తున్నాను.

TET మరియు TRT 

ప్రాక్టీస్ క్విజ్ చివర్లో ఉంటుంది.

Agriculture - Crops

Agriculture – Crops

వ్యవసాయం పంటలు

  • రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునేవారు పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు ఈ పద్ధతిని ‘నాగులు’ అంటారు.
  • మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం  దాదాపు  5400వరి వంగడాలు, 740 మామిడిరకాలు  3500 వంకాయ రకాలు ఉండేవి.
  • సాంప్రదాయ పంటల విత్తనాలు భద్రపరచడం లో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి.
  • ఒక ప్రక్క చోట ఒకే కాలంలో లో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడానికి ‘అంతర పంటలు’ అంటారు.
  • ఆవు మూత్రం, పేడ, నెయ్యి ,పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి కలిపి ‘పంచగవ్య’ ను తయారు చేస్తారు. ఇది ఇది సూక్ష్మ జీవి నాశినిగా పనిచేస్తుంది. ఇది ద్రవరూపంలో ఉండే ఎరువు .
  • ఆవు మూత్రం , పేడ.  మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు, కలిపి ‘జీవామృతం’ కూడా తయారుచేసి  ఉపయోగిస్తున్నారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసి  సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది.
  • మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్ లు అంటారు.
  • గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్లు అంటారు.
  • తక్కువ నీటితో పండే పంటలు కంది పచ్చ జొన్నలు రాగులు బొబ్బర్లు అనుములు పెసర్లు కొర్రలు వులువలు పల్లీలు సజ్జలు.
  • కంది కి మరొక పేరు తొగాళ్ళు,
  • బొబ్బర్ల కు మరొక పేరు అలసందలు.
  • రాగుల కు మరొక పేరు తయిదలు.
  • అనేక మంది రైతులకు సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలు పండించడానికి “దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ” అవగాహన కల్పిస్తుంది.
  • పంటలపై అనేక రసాయన మందులు చల్లడం వల్ల వాటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చి అవకాశం ఉంది.
  • రసాయన మందులు వాడడం వల్ల కొంతకాలం తెగుళ్లు తగ్గిపోయి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ పంటలకు హాని కలిగించే పురుగుల తో పాటు మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల తగ్గిపోతుంది. భూ కాలుష్యం వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.
  • మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. వరి ,గోధుమ ,జొన్న ,మొక్కజొన్న ,పప్పు ధాన్యాలు ,నూనె ధాన్యాలు, కూరగాయలు ,పండ్లు మొదలైనవి పండుతాయి. వీటిని “ఆహారపంటలు “అని అంటారు. వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి, వంటివి కూడా పండుతాయి వీటిని “వాణిజ్య పంటలు” అంటారు.
  • వరిలో లో అనేక రకాలు ఉంటాయి ఉదాహరణకు హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ, IR20.
  • కందిలో కూడా అనేక రకాలు ఉంటాయి ఉదాహరణకు ఎర్ర కంది, నల్ల కంది, ఆశ, నడిపి.
  • ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి. కొన్ని పంటలు రెండు మూడు నెలల లోపే చేతికి వస్తే మరికొన్ని పంటలకు సుమారు ఆరు నెలల సమయం అవసరమవుతుంది. వరి జొన్న శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరం అయితే జొన్న శనగలకు తక్కువ నీరు అవసరమవుతుంది.
  • జొన్న శెనగల వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు.
  • కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది.

టెస్ట్ ను రాసే ముందు ఈ సూచనలు చదవండి.

  •  మొదటగా మీరు కింద వున్నా స్టార్ట్ బటన్ ను క్లిక్ చేయండి.
  •  అక్కడ ఇచ్చిన ప్రశ్నను పూర్తి గా  చదివి ఇచ్చిన 4 ఆప్షన్ లో జవాబును ఎన్నుకోండి.
  •  తరువాత  NEXT ను నొక్కండి ఈ విదంగా టెస్టును పూర్తి చేయండి.
  •  చివరికి See Result ను ప్రెస్ చేయండి. మీరు చేసిన టెస్ట్ RESULT వస్తుంది.

 

  • Click text button below
  • Read the questions and all options carefully and select your answer
  • After every question click on next button
  • Exam click on finish the text
  • After completion of your exam to know right answer click on See Result

Agriculture – Crops

767
Created on By CREATIVELEARNS
Advertisements

2. వ్యవసాయం - పంటలు

1 / 17

వరి రకాలలో కానిది గుర్తించండి?

2 / 17

కంది రకాలలో కానిది గుర్తించండి?

3 / 17

రైతులకు జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ ఏది ?

4 / 17

బొబ్బర్లు అని వేటిని పిలుస్తారు? 

5 / 17

తయిదలు అని వేటిని పిలుస్తారు?

6 / 17

తొగాళ్ళు అని వేటిని పిలుస్తారు ?

7 / 17

కోళ్ళఫారంలో మాంసం కొరకు పెంచే కోళ్ళు ఏవి ?

8 / 17

కోళ్ళఫారంలో గుడ్ల కొరకు పెంచే కోళ్ళు ఏవి ?

9 / 17

జీవామృతంలో ఉండే పదార్థాలు ఏవి ?  

10 / 17

క్రింది వాటిలో ద్రవరూపంలో వున్న ఎరువు ఏది ?

11 / 17

వర్మి కంపోస్టు వేటి సహాయంతో తయారు చేస్తారు ?

12 / 17

అంతర పంటలు అంటే ఏమిటి ?

13 / 17

ఈ క్రింది వాటిలో ఏ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి
భద్రపరుస్తుంది?

14 / 17

మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని వంకాయ రకాలు ఉండేవి?

15 / 17

మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని మామిడి రకాలు ఉండేవి?

16 / 17

రైతులు విత్తనాలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే పద్దతిని ఏమంటారు?

17 / 17

మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి ?  

Your score is

The average score is 76%

0%

Pos.NameScoreDuration
1MR(renu)100 %32 seconds
2Ak1289100 %33 seconds
3Pk100 %38 seconds
4Indhu100 %39 seconds
5Sunil100 %41 seconds
6Vignesh100 %45 seconds
7Shiva100 %53 seconds
8Ravali100 %54 seconds
9Pandu100 %55 seconds
10U100 %57 seconds
11sindhu100 %59 seconds
12Guest100 %1 minutes 4 seconds
13T100 %1 minutes 4 seconds
14VEER'ANNA'100 %1 minutes 4 seconds
15K sathish100 %1 minutes 5 seconds
16Krishna100 %1 minutes 5 seconds
17Mahesh100 %1 minutes 7 seconds
18Naresh100 %1 minutes 8 seconds
19Rajani100 %1 minutes 9 seconds
20SURESH100 %1 minutes 10 seconds
21Sri100 %1 minutes 13 seconds
22Laxman nayak100 %1 minutes 13 seconds
23Guest100 %1 minutes 13 seconds
24Guest100 %1 minutes 15 seconds
25Radhika100 %1 minutes 16 seconds
26R100 %1 minutes 17 seconds
27kk100 %1 minutes 18 seconds
28Guest100 %1 minutes 18 seconds
29Satya100 %1 minutes 20 seconds
30Guest,,,,,100 %1 minutes 23 seconds
31R.lavanya100 %1 minutes 24 seconds
32Jyothi100 %1 minutes 25 seconds
33Ss100 %1 minutes 28 seconds
34Anand100 %1 minutes 28 seconds
35Saichandu100 %1 minutes 30 seconds
36Guest100 %1 minutes 30 seconds
37Sanavinay100 %1 minutes 31 seconds
38Venkateshwari100 %1 minutes 33 seconds
39Hymavathi100 %1 minutes 34 seconds
40Ammi100 %1 minutes 40 seconds
41Lucky100 %1 minutes 46 seconds
42Sangeetha100 %1 minutes 46 seconds
43Guest100 %1 minutes 48 seconds
44S P100 %1 minutes 48 seconds
45Guest100 %1 minutes 49 seconds
46G100 %1 minutes 49 seconds
47sindhu100 %1 minutes 49 seconds
48Naresh reddy100 %1 minutes 51 seconds
49Sindhu100 %1 minutes 52 seconds
50Rrr100 %1 minutes 54 seconds
తరువాత వచ్చే పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.
ఇంతకుముందు (Back)పాఠం లోని బిట్స్ ప్రాక్టీస్ క్విజ్ కోసం ఇక్కడ నొక్కండి.