TS TET TRI-METHODS PT 8
ఈ ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం..
కింద ఉన్న స్టార్ట్ టెస్ట్ పై నొక్క గలరు.
మరికొన్ని పోస్ట్లు చూడడం కోసం కిందకు స్క్రోల్ చేయండి.
తెలుగు
1. TS TET TELUGU PT 1
సైకాలజీ
1. TS TET Psychology practice test 1
7. TS TET Psychology practice test 7
8. TS TET Psychology practice test 8
9. TS TET Psychology practice test – 9
10. TS TET Psychology practice test – 10
11. TS TET Psychology practice test – 11
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group |
Advertisements
|
Click Here |
TS TET TRI-METHODS PT 8
71.ఐశ్వర్య అను విద్యార్థిని మేఘాలను చూసి వర్షం వస్తుంది అని ప్రాకల్పన చేసింది. అయిన ఇది ఏ రకమైన ప్రాకల్పన.
- శూన్యప్రాకల్పన
- ప్రకటనాత్మక ప్రాకల్పన
- ప్రాగుక్తిక ప్రాకల్పన
- ప్రశ్న ప్రాకల్పన
72.ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనుటలో 605 సార్లు విఫలమయ్యాడు కానీ అతడు విడిచి పెట్టలేదు. ఈ లక్షణంను ఇలా పిలుస్తారు.
- నమ్రత
- కుతూహలం
- ఆపజయాలను అనుకూల దృక్పథంతో చూడడం
- విశాల దృక్పథం
73.డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ?
- వరాహమిహిర
- చరక
- ధన్వంతరి
- నాగార్జున
74.సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూతకాలం లోని సాంప్రదాయాల్ని, ఆచారాలను అధ్యయనం చేయదం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?
- భూగోళశాస్త్రం
- చరిత్ర
- అర్థశాస్త్రం
- పౌరశాస్త్రం
TS TET TRI-METHODS 8
75.సిద్ధాంతము అనేది
- క్రియాశీలకమై ఉంటుంది.
- స్థిరంగా ఉంటుంది.
- ఎల్లప్పుడూ వాస్తవమై ఉంటుంది.
- సులభంగా మారుతుంది.
76.ఐన్ స్టీన్ కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది
- ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము
- సాధారణ సాపేక్ష సిద్ధాంతము
- ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
- బ్రౌనియన్ చలనము
77.యమున అనే ఉపాధ్యాయురాలు నీటిలోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అని పరికల్పన చేయడం.
- శూన్య పరికల్పన
- ప్రాగుక్తీకరణం
- ప్రకటనాత్మక పరికల్పన
- ప్రశ్నా పరికల్పన
78.స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణలను గురించి బోధించడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?
1.భూగోళశాస్త్రం – చరిత్ర
2.భూగోళశాస్త్రం – రాజనీతి శాస్త్రం
3.భూగోళశాస్త్రం – అర్థశాస్త్రం
4.రాజనీతిశాస్త్రం – చరిత్ర
79.మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది
- మానవీయ శాస్త్రాలు
- భౌతిక శాస్త్రాలు
- సాంఘిక శాస్త్రాలు
- జీవ శాస్త్రాలు
80.మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దగలిగిన , ప్రత్యక్ష సంబంధములు కలిగిన విషయములు, సాంఘిక వర్గం లోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘికశాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది ?
- యు.ఎస్.ఎ సాంఘికశాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య
- కొఠారి కమీషన్
- మొదలియార్ కమీషన్
- విక్టోరియా విద్యాబోర్డు