Advertisements

TS TET EVS 14

Advertisements

31

All The Best


TET EVS PT 14

1 / 10

131.జన అనగా

2 / 10

132.మహాజనపదాలలో తెలంగాణలో ఉన్న జనపదం.

3 / 10

133.మహాజనపదాలు ఈ కాలానికి చెందినవి

 

4 / 10

134.క్రింది వానిలో మహాజనపద కాలానికి చెందని పురాతత్వ ప్రదేశం

5 / 10

135.మహాజనపదకాలం నాటి భర్తుకా అనగా

 

 

 

6 / 10

136.మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం

 

7 / 10

137.మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన -మగధ పాలకుడు

 

8 / 10

138. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం

9 / 10

139.2500 సంవత్సర కాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య

10 / 10

141.రైతులు రాజుకు చెల్లించే 'భాగ' పంటలో ఎన్నవ భాగం ?

Your score is

The average score is 63%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

TS TET EVS 14

  1. జన అనగా
  • ఎ) ప్రజలు
  • బి) రాజ్యం
  • సి) గ్రామం
  • డి) వ్యవసాయ భూమి
  1. మహాజనపదాలలో తెలంగాణలో ఉన్న జనపదం
  • ఎ) మగధ
  • బి) అస్మక
  • సి) అంగ
  • డి) గాంధార
  1. మహాజనపదాలు ఈ కాలానికి చెందినవి
  • ఎ) 2500 సంవత్సరాల క్రితం
  • బి) 1500 సంవత్సరాల క్రితం
  • సి) 1000 సంవత్సరాల క్రితం
  • డి) 800 సంవత్సరాల క్రితం
  1. క్రింది వానిలో మహాజనపద కాలానికి చెందని పురాతత్వ ప్రదేశం
  • ఎ) ఢిల్లీ
  • బి) ఆత్రంజిఖేర
  • సి) అయోధ్య
  • డి) విజయపురి
  1. మహాజనపదకాలం నాటి భర్తుకా అనగా
  • ఎ) గ్రామాధికారి
  • బి) వ్యవసాయదారుడు
  • సి) కూలీ పనివాళ్ళు
  • డి) సైనికులు
  1. మహాజనపద కాలంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వర్గం
  • ఎ) రైతులు
  • బి) సైనికులు
  • సి) వ్యాపారులు
  • డి) చేతివృత్తిదారులు

TS TET EVS 14

  1. మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించిన -మగధ పాలకుడు
  • ఎ) అజాతశత్రువు
  • బి) బింబిసారుడు
  • సి) ధననందుడు
  •  డి) మహాపద్మనందుడు

 

  1. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం
  • బి) కురు
  • డి) పాంచాల
  1. 2500 సంవత్సర కాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య
  • ఎ) 10
  • బి) 12
  •  సి) 14
  • డి) 16
  1. రైతులు రాజుకు చెల్లించే ‘భాగ’ పంటలో ఎన్నవ భాగం ?
  • ఎ) మూడవ
  • బి) నాల్గవ
  • సి) ఐదవ
  • డి) ఆరవ