Advertisements

TS TET TRI-METHODS 8

Advertisements

222

All The Best


TET TRI-METHODS PT 8

1 / 10

71.ఐశ్వర్య అను విద్యార్థిని మేఘాలను చూసి వర్షం వస్తుంది అని ప్రాకల్పన చేసింది. అయిన ఇది ఏ రకమైన ప్రాకల్పన.

2 / 10

72.ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనుటలో 605 సార్లు విఫలమయ్యాడు కానీ అతడు విడిచి పెట్టలేదు. ఈ లక్షణంను ఇలా పిలుస్తారు.

3 / 10

73.డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ?

4 / 10

74.సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూతకాలం లోని సాంప్రదాయాల్ని, ఆచారాలను అధ్యయనం చేయదం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?

5 / 10

75.సిద్ధాంతము అనేది

6 / 10

76.ఐన్ స్టీన్ కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది

 

7 / 10

77.యమున అనే ఉపాధ్యాయురాలు నీటిలోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అని పరికల్పన చేయడం.

8 / 10

78.స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణలను గురించి బోధించడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?

 

9 / 10

79.మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది

10 / 10

80.మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దగలిగిన , ప్రత్యక్ష సంబంధములు కలిగిన విషయములు, సాంఘిక వర్గం లోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘికశాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది ?

Your score is

The average score is 49%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

TS TET TRI-METHODS 8

71.ఐశ్వర్య అను విద్యార్థిని మేఘాలను చూసి వర్షం వస్తుంది అని ప్రాకల్పన చేసింది. అయిన ఇది ఏ రకమైన ప్రాకల్పన.

  • శూన్యప్రాకల్పన
  • ప్రకటనాత్మక ప్రాకల్పన
  • ప్రాగుక్తిక ప్రాకల్పన
  • ప్రశ్న ప్రాకల్పన

72.ఒక శాస్త్రవేత్త ఒక మందును కనుగొనుటలో 605 సార్లు విఫలమయ్యాడు కానీ అతడు విడిచి పెట్టలేదు. ఈ లక్షణంను ఇలా పిలుస్తారు.

  • నమ్రత
  • కుతూహలం
  • ఆపజయాలను అనుకూల దృక్పథంతో చూడడం
  • విశాల దృక్పథం

73.డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ?

  • వరాహమిహిర
  • చరక
  • ధన్వంతరి
  • నాగార్జున

74.సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూతకాలం లోని సాంప్రదాయాల్ని, ఆచారాలను అధ్యయనం చేయదం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?

  • భూగోళశాస్త్రం
  • చరిత్ర
  • అర్థశాస్త్రం
  • పౌరశాస్త్రం

TS TET TRI-METHODS 8

75.సిద్ధాంతము అనేది

  • క్రియాశీలకమై ఉంటుంది.
  • స్థిరంగా ఉంటుంది.
  • ఎల్లప్పుడూ వాస్తవమై ఉంటుంది.
  • సులభంగా మారుతుంది.

 

76.ఐన్ స్టీన్ కు నోబెల్ బహుమతి దీనికి ఇవ్వబడింది

  • ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము
  • సాధారణ సాపేక్ష సిద్ధాంతము
  • ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్
  • బ్రౌనియన్ చలనము

77.యమున అనే ఉపాధ్యాయురాలు నీటిలోతు పెరిగితే పీడనం పెరుగుతుంది అని పరికల్పన చేయడం.

  • శూన్య పరికల్పన
  • ప్రాగుక్తీకరణం
  • ప్రకటనాత్మక పరికల్పన
  • ప్రశ్నా పరికల్పన

78.స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణలను గురించి బోధించడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?

1.భూగోళశాస్త్రం – చరిత్ర

2.భూగోళశాస్త్రం – రాజనీతి శాస్త్రం

3.భూగోళశాస్త్రం – అర్థశాస్త్రం

4.రాజనీతిశాస్త్రం – చరిత్ర

79.మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది

  • మానవీయ శాస్త్రాలు
  • భౌతిక శాస్త్రాలు
  • సాంఘిక శాస్త్రాలు
  • జీవ శాస్త్రాలు

80.మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దగలిగిన , ప్రత్యక్ష సంబంధములు కలిగిన విషయములు, సాంఘిక వర్గం లోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘికశాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది ?

  • యు.ఎస్.ఎ సాంఘికశాస్త్ర పునర్వ్యవస్థీకరణ సమాఖ్య
  • కొఠారి కమీషన్
  • మొదలియార్ కమీషన్
  • విక్టోరియా విద్యాబోర్డు