Advertisements

TS TET TRI-METHODS 7

Advertisements

244

All The Best


TET TRI-METHODS PT 7

1 / 10

61.ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాప్ ల రూపంలో నమోదు చేసి, విశ్లేషించి ప్రతిక్షేపించడం సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును ?

2 / 10

62.ఆర్యభట్టీయంలోని గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదంలలో ఉన్న శ్లోకాలు వరుసగా

3 / 10

63.బైబిల్ తరువాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథ రాజము

4 / 10

64. గణితపరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది

5 / 10

65.ఒక ప్రవచనాన్ని ఊహించి, సత్యమో, అసత్యమో చెప్పడం

6 / 10

66.ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అభిప్రాయపడినవారు

7 / 10

67.గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు బట్టీ పట్టడం కాకుండా అన్వేషణ, పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించినది

8 / 10

68.'నీటిలోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు. ఏ రకమైన పరికల్పన ?

9 / 10

69.పైథాగరస్ సిద్ధాంతం (కxక= భుxభు + భుxభు) నూతన ఘాతాలను మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా ? అనే విషయంపై పరిశోధనలు చేసి ప్రపంచ ప్రసిద్ధి పొందిన గణితవేత్త

10 / 10

70.వ్యక్తి పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి, ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు, నిర్ధారణల ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ విభాగాన్ని సూచిస్తుంది ?

Your score is

The average score is 49%

0%




To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

TS TET TRI-METHODS 7

  1. ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాప్ ల రూపంలో నమోదు చేసి, విశ్లేషించి ప్రతిక్షేపించడం సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును ?
  • దత్తాంశాలను నియంత్రించడం
  • పరికల్పన ప్రతిపాదన
  • దత్తాంశ వ్యాఖ్యానం
  • ప్రయోగం చేయడం

 

  1. ఆర్యభట్టీయంలోని గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదంలలో ఉన్న శ్లోకాలు వరుసగా
  • 33, 22, 10,50
  • 10, 33, 22, 50
  • 50, 10, 33, 22
  • 4 22, 33, 10, 50
  1. బైబిల్ తరువాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథ రాజము
  • ఎలిమెంట్స్
  • ఆర్యభట్టీయం
  • డాటా
  • సిద్ధాంత శిరోమణి

TS TET TRI-METHODS 7

  1. గణితపరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది
  • గణితంపై ఆసక్తి, అభిరుచి కలుగుతాయి
  • చతుర్విధ పరిక్రియల పై జ్ఞానం ఉంటుంది.
  • సమస్యా పరిష్కార సామర్థ్యం కలిగి ఉంటాడు
  • గణిత భాష, చిహ్నాల పరిచయం జరుగుతుంది
  1. ఒక ప్రవచనాన్ని ఊహించి, సత్యమో, అసత్యమో చెప్పడం
  • ఊహాత్మక వివేచన
  • నిగమన వివేచన
  • ఆగమన వివేచన
  • సాధారణీకరణ
  1. ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అభిప్రాయపడినవారు
  • నెపోలియన్
  • బెంజిమన్ బ్లూమ్
  • ఫ్రాంక్లిన్
  • పైథాగరస్
  1. గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు బట్టీ పట్టడం కాకుండా అన్వేషణ, పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించినది
  • NCF-2005
  • NPE-86
  • కొఠారి
  • సెకండరీ విద్యా కమీషన్ are
  1. ‘నీటిలోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు. ఏ రకమైన పరికల్పన ?
  • శూన్య పరికల్పన
  • ప్రకటనాత్మక పరికల్పన
  • ప్రాగుక్తిక పరికల్పన
  • ప్రశ్న పరికల్పన

 

  1. పైథాగరస్ సిద్ధాంతం (కxక= భుxభు + భుxభు) నూతన ఘాతాలను మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా ? అనే విషయంపై పరిశోధనలు చేసి ప్రపంచ ప్రసిద్ధి పొందిన గణితవేత్త
  • యూక్లిడ్
  • ఫెర్మా
  • ఆయిలర్
  • వాలిస్
  1. వ్యక్తి పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి, ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు, నిర్ధారణల ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ విభాగాన్ని సూచిస్తుంది ?

1.పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం

2.పరిసరం ద్వారా నేర్చుకోవడం

3.పరిసరం కోసం నేర్చుకోవడం

4.పరిసరం వలన నేర్చుకోవడం