Advertisements
245
To Join Whatsapp Group | Click Here | |
To Join Telegram Group | Click Here |
TS TET TRI-METHODS 7
- ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు, గ్రాప్ ల రూపంలో నమోదు చేసి, విశ్లేషించి ప్రతిక్షేపించడం సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును ?
- దత్తాంశాలను నియంత్రించడం
- పరికల్పన ప్రతిపాదన
- దత్తాంశ వ్యాఖ్యానం
- ప్రయోగం చేయడం
- ఆర్యభట్టీయంలోని గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదంలలో ఉన్న శ్లోకాలు వరుసగా
- 33, 22, 10,50
- 10, 33, 22, 50
- 50, 10, 33, 22
- 4 22, 33, 10, 50
- బైబిల్ తరువాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించిన గ్రంథ రాజము
- ఎలిమెంట్స్
- ఆర్యభట్టీయం
- డాటా
- సిద్ధాంత శిరోమణి
TS TET TRI-METHODS 7
- గణితపరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది
- గణితంపై ఆసక్తి, అభిరుచి కలుగుతాయి
- చతుర్విధ పరిక్రియల పై జ్ఞానం ఉంటుంది.
- సమస్యా పరిష్కార సామర్థ్యం కలిగి ఉంటాడు
- గణిత భాష, చిహ్నాల పరిచయం జరుగుతుంది
- ఒక ప్రవచనాన్ని ఊహించి, సత్యమో, అసత్యమో చెప్పడం
- ఊహాత్మక వివేచన
- నిగమన వివేచన
- ఆగమన వివేచన
- సాధారణీకరణ
- ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుందని అభిప్రాయపడినవారు
- నెపోలియన్
- బెంజిమన్ బ్లూమ్
- ఫ్రాంక్లిన్
- పైథాగరస్
- గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు బట్టీ పట్టడం కాకుండా అన్వేషణ, పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించినది
- NCF-2005
- NPE-86
- కొఠారి
- సెకండరీ విద్యా కమీషన్ are
- ‘నీటిలోతు పెరుగుతుంటే పీడనం పెరగవచ్చు. ఏ రకమైన పరికల్పన ?
- శూన్య పరికల్పన
- ప్రకటనాత్మక పరికల్పన
- ప్రాగుక్తిక పరికల్పన
- ప్రశ్న పరికల్పన
- పైథాగరస్ సిద్ధాంతం (కxక= భుxభు + భుxభు) నూతన ఘాతాలను మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా ? అనే విషయంపై పరిశోధనలు చేసి ప్రపంచ ప్రసిద్ధి పొందిన గణితవేత్త
- యూక్లిడ్
- ఫెర్మా
- ఆయిలర్
- వాలిస్
- వ్యక్తి పరిసరంతో భాగస్వామ్యాన్ని వహించి, ప్రత్యక్ష అనుభవాలను పొంది పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు, నిర్ధారణల ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించుకోవడం పరిసరాల విజ్ఞానంలో ఏ విభాగాన్ని సూచిస్తుంది ?
1.పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం
2.పరిసరం ద్వారా నేర్చుకోవడం
3.పరిసరం కోసం నేర్చుకోవడం
4.పరిసరం వలన నేర్చుకోవడం