Advertisements

TS TET TRI-METHODS 6

Advertisements
245

All The Best


TET TRI-METHODS PT 6

1 / 10

51.ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధంగా వివరించినది

2 / 10

52.క్రింది వాటిలో సరైనవి

3 / 10

53. కింది వాటిలో ఒకటి సాంఘికశాస్త్ర నిర్దిష్ట ఆశయం

 

4 / 10

54.'జియోగ్రఫీ' అనునది ఏ భాషాపదం ?

5 / 10

55.రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞానశాస్త్ర కళాసంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను, పరాజయాలను తెలిపేది?

6 / 10

56. 'సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు, భంగిమలు, మొదలైనవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి'. ఈ వాక్యం ఏ అంశాల మద్య సహ సంబంధాన్ని సూచిస్తుంది ?

7 / 10

57.వృక్షాలు, జంతువులు, నీరు, ఖనిజాలు, ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, అవగాహన చేసుకోవడం

8 / 10

58.సాధారణీకరణం అనగా

9 / 10

59.పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం, దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం

10 / 10

60. అజ్ఞాత రాసులను “యాత్-తావత్' వంటి పదాలతో సూచించిన వారు

Your score is

The average score is 52%

0%

To Join Whatsapp Group Click Here
To Join Telegram Group Click Here

 

 

 

 

TS TET TRI-METHODS 6

  1. ఏదైనా ఒక అంశానికి చెందిన జ్ఞానాన్ని మరొక అంశం అవగాహనకు వినియోగించడమే సహసంబంధంగా వివరించినది
  • బ్రాడ్ ఫోర్డ్
  • బెర్త్ లాట్
  • థారన్ డైక్
  • కాంట్

 

  1. క్రింది వాటిలో సరైనవి
  • యూక్లిడ్- ఎలిమెంట్స్
  • బపెరా అర్థమెటికా-వాలిస్
  • కలన కుతూహలం – భాస్కరాచార్య
  • అన్నీ సరైనవే
  1. కింది వాటిలో ఒకటి సాంఘికశాస్త్ర నిర్దిష్ట ఆశయం
  • మానవ సమాజాన్ని గూర్చి తెలుపుట
  • దేశభక్తి పెంపొందించడం
  • భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం
  • శీల సంపదకు శిక్షణ ఇవ్వడం
  1. ‘జియోగ్రఫీ’ అనునది ఏ భాషాపదం ?
  • లాటిన్
  • గ్రీకు
  • ఆంగ్ల
  • అరబిక్
  1. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత, విజ్ఞానశాస్త్ర కళాసంస్కృతి రంగాలలో మానవుడు సాధించిన విజయాలను, పరాజయాలను తెలిపేది?
  • భూగోళశాస్త్రం
  • చరిత్ర
  • పౌరశాస్త్రం
  • అర్థశాస్త్రం

TS TET TRI-METHODS 6

  1. ‘సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు, భంగిమలు, మొదలైనవి గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి’. ఈ వాక్యం ఏ అంశాల మద్య సహ సంబంధాన్ని సూచిస్తుంది ?
  • గణితం – భాష
  • గణితం – వ్యాయామ విద్య
  • 3) గణితం – కళలు
  • గణితం – జీవశాస్త్రం
  1. వృక్షాలు, జంతువులు, నీరు, ఖనిజాలు, ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, అవగాహన చేసుకోవడం
  • 1) పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం
  • పరిసరం ద్వారా నేర్చుకోవడం
  • పరిసరం కోసం నేర్చుకోవడం
  • పరిసరం వలన నేర్చుకోవడం
  1. సాధారణీకరణం అనగా
  • సిద్ధాంతాలను సూత్రీకరించడం
  • సమస్యలను విశ్లేషించుట
  • పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ
  • పరికల్పనలను ప్రతిపాదించడం,

 

  1. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిరక్షించడం, దాన్ని భావితరాల కొరకు భద్రపరచడం కొరకు నేర్చుకోవడం
  • పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం
  • పరిసరం ద్వారా నేర్చుకోవడం
  • పరిసరం కోసం నేర్చుకోవడం
  • పరిసరం వలన నేర్చుకోవడం
  1. అజ్ఞాత రాసులను “యాత్-తావత్’ వంటి పదాలతో సూచించిన వారు
  • భాస్కరాచార్య
  • బ్రహ్మగుప్త
  • ఆర్యభట్ట
  • యూక్లిడ్